Sri Ketu Kavacham – శ్రీ కేతు కవచం in Telugu

Navagraha stotra, Stotram Jun 20, 2023

ఓం అస్య శ్రీకేతుకవచస్తోత్రమహామన్త్రస్య పురన్దర ఋషిః అనుష్టుప్ఛన్దః  కేతుర్దేవతా కం బీజం  నమః శక్తిః కేతురితి కీలకమ్  మమ కేతుకృత పీడా నివారణార్థే సర్వరోగనివారణార్థే సర్వశత్రువినాశనార్థే సర్వకార్యసిద్ధ్యర్థే కేతుప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః |

ధ్యానమ్ –
ధూమ్రవర్ణం ధ్వజాకారం ద్విభుజం వరదాంగదమ్
చిత్రామ్బరధరం కేతుం చిత్రగన్ధానులేపనమ్ |
వైడూర్యాభరణం చైవ వైడూర్య మకుటం ఫణిమ్
చిత్రంకఫాధికరసం మేరుం చైవాప్రదక్షిణమ్ ||

కేతుం కరాలవదనం చిత్రవర్ణం కిరీటినమ్ |
ప్రణమామి సదా దేవం ధ్వజాకారం గ్రహేశ్వరమ్ || ౧ ||

కవచమ్ –
చిత్రవర్ణః శిరః పాతు ఫాలం మే ధూమ్రవర్ణకః |
పాతు నేత్రే పిఙ్గలాక్షః శ్రుతీ మే రక్తలోచనః || ౨ ||

ఘ్రాణం పాతు సువర్ణాభో ద్విభుజం సింహికాసుతః |
పాతు కణ్ఠం చ మే కేతుః స్కన్ధౌ పాతు గ్రహాధిపః || ౩ ||

బాహూ పాతు సురశ్రేష్ఠః కుక్షిం పాతు మహోరగః |
సింహాసనః కటిం పాతు మధ్యం పాతు మహాసురః || ౪ ||

ఊరూ పాతు మహాశీర్షో జానునీ చ ప్రకోపనః |
పాతు పాదౌ చ మే రౌద్రః సర్వాఙ్గం రవిమర్దకః || ౫ ||

ఇదం చ కవచం దివ్యం సర్వరోగవినాశనమ్ |
సర్వదుఃఖవినాశం చ సత్యమేతన్నసంశయః || ౬ ||

ఇతి పద్మపురాణే కేతుకవచమ్ |

మరిన్ని నవగ్రహ స్తోత్రములు చూడండి.

No Comments

Leave a comment

Love it? Please rate us

Your email address will not be published. Required fields are marked *