Subrahmanya Pancharatnam షడాననం చందనలేపితాంగం మహోరసం దివ్యమయూరవాహనమ్ | రుద్రస్యసూనుం సురలోకనాథం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || ౧ || జాజ్వల్యమానం సురవృందవంద్యం కుమార ధారాతట మందిరస్థమ్ | కందర్పరూపం కమనీయగాత్రం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || ౨ || ద్విషడ్భుజం ద్వాదశదివ్యనేత్రం త్రయీతనుం శూలమసీ దధానమ్ | శేషావతారం కమనీయరూపం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || ౩ || సురారిఘోరాహవశోభమానం సురోత్తమం శక్తిధరం కుమారమ్ | సుధార శక్త్యాయుధ శోభిహస్తం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || ౪ || ఇష్టార్థసిద్ధిప్రదమీశపుత్రం ఇష్టాన్నదం భూసురకామధేనుమ్…