Runa Vimochana Narasimha Stotram in Telugu ధ్యానం – వాగీసా యస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి | యస్యాస్తే హృదయే సంవిత్ తం నృసింహమహం భజే || స్తోత్రం | దేవతా కార్యసిద్ధ్యర్థం సభాస్తంభ సముద్భవమ్ | శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౧ || లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకమ్ | శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౨ || ఆంత్రమాలాధరం శంఖచక్రాబ్జాయుధ ధారిణం | శ్రీ నృసింహం మహావీరం నమామి…