Sri Dhumavathi Stotram in Telugu – శ్రీ ధూమావతీ స్తోత్రం

Dasa Mahavidya, Stotram Jun 20, 2023

Sri Dhumavathi Stotram in Telugu

ప్రాతర్యా స్యాత్కుమారీ కుసుమకలికయా జాపమాలాం జపంతీ
మధ్యాహ్నే ప్రౌఢరూపా వికసితవదనా చారునేత్రా నిశాయాం |
సంధ్యాయాం వృద్ధరూపా గలితకుచయుగా ముండమాలాం వహంతీ
సా దేవీ దేవదేవీ త్రిభువనజననీ కాళికా పాతు యుష్మాన్ || ౧ ||

 

బధ్వా ఖట్వాంగఖేటౌ కపిలవరజటామండలం పద్మయోనేః
కృత్వా దైత్యోత్తమాంగైః స్రజమురసి శిరశ్శేఖరం తార్క్ష్యపక్షైః |
పూర్ణం రక్తైః సురాణాం యమమహిషమహాశృంగమాదాయ పాణౌ
పాయాద్వో వంద్యమాన ప్రలయ ముదితయా భైరవః కాళరాత్ర్యామ్ || ౨ ||

 

చర్వంతీమస్తిఖండం ప్రకటకటకటా శబ్దసంఘాత ముగ్రం
కుర్వాణా ప్రేతమధ్యే కహహ కహకహా హాస్యముగ్రం కృశాంగీ |
నిత్యం నిత్యప్రసక్తా డమరుడమడిమాన్ స్ఫారయంతీ ముఖాబ్జం
పాయాన్నశ్చండికేయం ఝఝమఝమఝమా జల్పమానా భ్రమంతీ || ౩ ||

 

టంటంటంటంటటంటాప్రకర టమటమానాదఘంటా వహంతీ
స్ఫేంస్ఫేంస్ఫేంస్ఫార కారాటకటకితహసా నాదసంఘట్టభీమా |
లోలా ముండాగ్రమాలా లల హలహలహా లోలలోలాగ్ర వాచం
చర్వంతీ చండముండం మటమటమటితే చర్వయంతీపునాతు || ౪ ||

 

వామేకర్ణే మృగాంకప్రళయపరిగతం దక్షిణే సూర్యబింబం
కంఠేనక్షత్రహారం వరవికటజటాజూటకేముండమాలాం |
స్కంధే కృత్వోరగేంద్ర ధ్వజనికరయుతం బ్రహ్మకంకాలభారం
సంహారే ధారయంతీ మమ హరతు భయం భద్రదా భద్రకాళీ || ౫ ||

 

తైలాభ్యక్తైకవేణీత్రపుమయవిలసత్కర్ణికాక్రాంతకర్ణా
లోహేనై కేన కృత్వా చరణనళినకా మాత్మనః పాదశోభాం |
దిగ్వాసారాసభేన గ్రసతి జగదిదం యా యవాకర్ణపూరా
వర్షిణ్యాతిప్రబద్ధా ధ్వజవితతభుజా భాసి దేవి త్వమేవ || ౬ ||

 

సంగ్రామే హేతికృత్యైః సరుధిరదశనైర్యద్భటానాం శిరోభిః
మాలామాబద్ధ్యమూర్ధ్ని ధ్వజవితతభుజా త్వం శ్మశానే ప్రవిష్టా |
దృష్టా భూతప్రభూతైఃపృథుతరజఘనా బద్ధనాగేంద్రకాంచీ
శూలాగ్రవ్యగ్రహస్తా మధురుధిరవసా తామ్రనేత్రా నిశాయామ్ || ౭ ||

 

దంష్ట్రారౌద్రే ముఖేఽస్మిం స్తవ విశతి జగద్దేవి సర్వం క్షణార్ధాత్
సంసారస్యాంతకాలే నరరుధిరవసాసంప్లవే ధూమధూమ్రే |
కాళి కాపాలికీ సా శవశయనరతా యోగినీ యోగముద్రా
రక్తారూక్షా సభాస్థా మరణభయహరా త్వం శివా చండఘంటా || ౮ ||

 

ధూమావత్యష్టకం పుణ్యం సర్వాపద్వినివారణం |
యఃపఠేత్సాధకో భక్త్యా సిద్ధిం విందతి వాంఛితామ్ || ౯ ||

 

మహాపది మహాఘోరే మహారోగే మహారణే |
శత్రూచ్చాటే మారణాదౌ జంతూనాం మోహనే తథా || ౧౦ ||

 

పఠేత్ స్తోత్రమిదం దేవి సర్వతః సిద్ధిభాగ్భవేత్ |
దేవదానవగంధర్వా యక్షరాక్షసపన్నగాః || ౧౧ ||

 

సింహవ్యాఘ్రాదికాస్సర్వే స్తోత్రస్మరణమాత్రతః |
దూరాద్దూరాతరం యాంతి కింపునర్మానుషాదయః || ౧౨ ||

 

స్తోత్రేణానేన దేవేశి కిన్న సిద్ధ్యతి భూతలే |
సర్వశాంతిర్భవేద్దేవి అంతే నిర్వాణతాం వ్రజేత్ || ౧౩ ||

 

ఇతి ఊర్ధ్వామ్నాయే శ్రీ ధూమవతీస్తోత్రం సంపూర్ణమ్ |

 

మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి.

Sri Dhumavathi Stotram in Telugu

No Comments

Leave a comment

Love it? Please rate us

Your email address will not be published. Required fields are marked *