Tag

dhumavathi

Sri Dhumavathi Stotram in Telugu – శ్రీ ధూమావతీ స్తోత్రం

Dasa Mahavidya, Stotram Jun 20, 2023

Sri Dhumavathi Stotram in Telugu ప్రాతర్యా స్యాత్కుమారీ కుసుమకలికయా జాపమాలాం జపంతీ మధ్యాహ్నే ప్రౌఢరూపా వికసితవదనా చారునేత్రా నిశాయాం | సంధ్యాయాం వృద్ధరూపా గలితకుచయుగా ముండమాలాం వహంతీ సా దేవీ దేవదేవీ త్రిభువనజననీ కాళికా పాతు యుష్మాన్ || ౧ ||   బధ్వా ఖట్వాంగఖేటౌ కపిలవరజటామండలం పద్మయోనేః కృత్వా దైత్యోత్తమాంగైః స్రజమురసి శిరశ్శేఖరం తార్క్ష్యపక్షైః | పూర్ణం రక్తైః సురాణాం యమమహిషమహాశృంగమాదాయ పాణౌ పాయాద్వో వంద్యమాన ప్రలయ ముదితయా భైరవః కాళరాత్ర్యామ్ || ౨ ||   చర్వంతీమస్తిఖండం ప్రకటకటకటా శబ్దసంఘాత…