ఓం భూర్భువ॑స్సువ॑: | తత్స॑వి॒తుర్వరే॑ణ్య॒o భర్గో॑ దే॒వస్య॑ ధీమహి | ధియో॒ యో న॑: ప్రచో॒దయా॑త్ || (ఋ.౩.౬౨.౧౦)
ఇప్పుడు వివిధ దేవతా గాయత్రీ మంత్రాలు చూడండి.
తరువాత శ్రీ గాయత్రీ స్తోత్రం పఠించండి.
సంధ్యావందనం చూడండి.