తరుణాదిత్యసంకాశా సహస్రనయనోజ్జ్వలా | విచిత్రమాల్యాభరణా తుహినాచలవాసినీ || ౧ || వరదాభయహస్తాబ్జా రేవాతీరనివాసినీ | ప్రణిత్యయ విశేషజ్ఞా యంత్రాకృతవిరాజితా || ౨ || భద్రపాదప్రియా చైవ గోవిందపదగామినీ | దేవర్షిగణసంతుష్టా వనమాలావిభూషితా || ౩ || స్యందనోత్తమసంస్థా చ ధీరజీమూతనిస్వనా | మత్తమాతంగగమనా హిరణ్యకమలాసనా || ౪ || ధీజనాధారనిరతా యోగినీ యోగధారిణీ | నటనాట్యైకనిరతా ప్రణవాద్యక్షరాత్మికా || ౫ || చోరచారక్రియాసక్తా దారిద్ర్యచ్ఛేదకారిణీ | యాదవేంద్రకులోద్భూతా తురీయపథగామినీ || ౬ || గాయత్రీ గోమతీ గంగా గౌతమీ గరుడాసనా | గేయగానప్రియా గౌరీ…