Sri Surya Shodasopachara Puja – శ్రీ సూర్యనారాయణ షోడశోపచార పూజ in Telugu

Stotram, Surya stotra Jun 19, 2023

(కృతజ్ఞతలు – శ్రీ కే.పార్వతీకుమార్ గారికి)

(గమనిక: ముందుగా పూర్వాంగం, గణపతిపూజ చేయవలెను)

పూర్వాంగం చూ. ||

శ్రీ గణపతి పూజ (పసుపు గణపతి పూజ) చూ. ||

పునః సంకల్పం –
పూర్వోక్త ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభ తిథౌ, మమ శరీరే వర్తమాన వర్తిష్యమాన వాత పిత్త కఫోద్భవ నానా కారణ జనిత జ్వర క్షయ పాండు కుష్ఠ శూలాఽతిసార ధాతుక్షయ వ్రణ మేహ భగందరాది సమస్త రోగ నివారణార్థం, భూత బ్రహ్మ హత్యాది సమస్త పాప నివృత్త్యర్థం, క్షిప్రమేవ శరీరారోగ్య సిద్ధ్యర్థం, హరిహరబ్రహ్మాత్మకస్య, మిత్రాది ద్వాదశనామాధిపస్య, అరుణాది ద్వాదశ మాసాధిపస్య, ద్వాదశావరణ సహితస్య, త్రయీమూర్తేర్భగవతః శ్రీ ఉషాపద్మినీఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి పరబ్రహ్మణః ప్రసాద సిద్ధ్యర్థం, శ్రీ సూర్యనారాయణ స్వామి దేవతాం ఉద్దిశ్య, సంభవద్భిః ద్రవ్యైః, సంభవిత నియమేన, సంభవిత ప్రకారేణ పురుషసూక్త విధానేన యావచ్ఛక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ||

అస్మిన్ బింబే శ్రీ సూర్యనారాయణ స్వామినం ఆవాహయామి స్థాపయామి పూజయామి ||

ప్రాణప్రతిష్ఠ –
ఓం అసు॑నీతే॒ పున॑ర॒స్మాసు॒ చక్షు॒:
పున॑: ప్రా॒ణమి॒హ నో” ధేహి॒ భోగ”మ్ |
జ్యోక్ప॑శ్యేమ॒ సూర్య॑ము॒చ్చర”న్త॒
మను॑మతే మృ॒డయా” నః స్వ॒స్తి ||
అ॒మృత॒o వై ప్రా॒ణా అ॒మృత॒మాప॑:
ప్రా॒ణానే॒వ య॑థాస్థా॒నముప॑హ్వయతే ||
ఆవాహితో భవ స్థాపితో భవ |
సుప్రసన్నో భవ వరదో భవ |

ధ్యానం –
ధ్యేయస్సదా సవితృమండలమధ్యవర్తీ
నారాయణస్సరసిజాసన సన్నివిష్టః |
కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ
హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ||

పద్మాసనః పద్మకరః పద్మగర్భసమద్యుతిః
సప్తాశ్వరథ సంస్థశ్చ ద్విభుజః స్యాత్సదా రవిః ||

శ్రీ ఉషాపద్మినీఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః ధ్యాయామి |

ఆవాహనం –
స॒హస్ర॑శీర్షా॒ పురు॑షః |
స॒హ॒స్రా॒క్షః స॒హస్ర॑పాత్ |
స భూమి॑o వి॒శ్వతో॑ వృ॒త్వా |
అత్య॑తిష్ఠద్దశాఙ్గు॒లమ్ |
ఓం పత్రైర్ద్వాదశభిర్యుతే సువిమలే కంఠాంత వర్ణోజ్జ్వలే
హృత్పద్మే కనకప్రభేఽనిశ మహం శ్రీపద్మినీ వల్లభం |
ఛాయోషా సహితం ప్రభాకరమముం ఆవాహయామ్యాదరాత్
ధ్యాత్వాఽజ్ఞాన తమోఽపహం దినకరం శ్రీసూర్యనారాయణం ||
ఓం శ్రీ ఉషాపద్మినీఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః ఆవాహయామి |

ఆసనం –
పురు॑ష ఏ॒వేదగ్ం సర్వమ్” |
యద్భూ॒తం యచ్చ॒ భవ్యమ్” |
ఉ॒తామృ॑త॒త్వస్యేశా॑నః |
య॒దన్నే॑నాతి॒రోహ॑తి |
ఓం శ్రీమద్రత్నమయూఖజాల వితతం హైమం సుపీఠం విభో
భక్త్యాహం మనసాఽర్పయామి తరణే సంస్థాపయాంఘ్రిద్వయం |
హైరణ్యాసనమారురుహ్య సతతం సంరక్షలోకానిమాన్
అజ్ఞానాంధ విభావసో దినమణే శ్రీసూర్యనారాయణం ||
ఓం శ్రీ ఉషాపద్మినీఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః నవరత్నఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి |

పాద్యం –
ఏ॒తావా॑నస్య మహి॒మా |
అతో॒ జ్యాయాగ్॑శ్చ॒ పూరు॑షః |
పాదో”ఽస్య॒ విశ్వా॑ భూ॒తాని॑ |
త్రి॒పాద॑స్యా॒మృత॑o ది॒వి |
ఓం పాద్యం హృద్యమమోఘపుణ్యఫలదం భక్త్యా మయా కల్పితం
కర్పూరాగురు చందనాది సహితం క్షేమంకరం స్వీకురు |
త్వత్పాదాంబురుహోద్భవామృతమిదం గృహ్ణామి స్వర్గప్రదం
అజ్ఞానాంధ తమిస్రహన్ దినమణే శ్రీ సూర్యనారాయణం ||
ఓం శ్రీ ఉషాపద్మినీఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః పాదయో పాద్యం సమర్పయామి |

అర్ఘ్యం –
త్రి॒పాదూ॒ర్ధ్వ ఉదై॒త్పురు॑షః |
పాదో”ఽస్యే॒హాఽఽభ॑వా॒త్పున॑: |
తతో॒ విష్వ॒ఙ్వ్య॑క్రామత్ |
సా॒శ॒నా॒న॒శ॒నే అ॒భి |
ఓం భో స్వామిన్ కృపయా మయార్పితమిదం త్వర్ఘ్యం సుపుష్పాన్వితం
దూర్వాగంధకుశాదిభిర్యుత మహో స్వీకుర్వితి ప్రార్థయే |
సద్భక్తాఘనివారకం భవహరం సాయుజ్య ముక్తిప్రదం-
త్వజ్ఞానాంధ తమోఽపహం హృది భజే శ్రీ సూర్యనారాయణం ||
ఓం శ్రీ ఉషాపద్మినీఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి |

ఆచమనీయం –
తస్మా”ద్వి॒రాడ॑జాయత |
వి॒రాజో॒ అధి॒ పూరు॑షః |
స జా॒తో అత్య॑రిచ్యత |
ప॒శ్చాద్భూమి॒మథో॑ పు॒రః |
ఓం శ్రీజాతీఫలగంధ సంయుతమిదం మాణిక్యపాత్రేస్థితం
జాతీ చంపక మల్లికాది కుసుమైః సంవాసితం చాఽమృతం |
స్వచ్ఛం చ చమనార్థమర్పితమిదం దివ్యం గృహాణేతి త్వాం
అజ్ఞానాంధ తమోఽపహం హృది భజే శ్రీ సూర్యనారాయణం ||
ఓం శ్రీ ఉషాపద్మినీఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి |

మధుపర్కం –
ఓం మధ్వాజ్యేన సమన్వితం చ దధినా సద్రత్నపాత్రే స్థితం
భక్త్యా తే మధుపర్కమర్పితమిదం హస్తే తవ స్వీకురు |
శ్రీమద్భక్త జనావన వ్రత హరే శ్రీ భాస్కరేత్యన్వహం
అజ్ఞానాంధ తమోఽపహం హృది భజే శ్రీ సూర్యనారాయణం ||
ఓం శ్రీ ఉషాపద్మినీఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః మధుపర్కం సమర్పయామి |

పంచామృత స్నానం –
ఓం గోక్షీరేణ సమర్పయామి దధినా క్షౌద్రేణ గో సర్పిషా
స్నానం శర్కరయా తవాహ మధునా శ్రీ నారికేళోదకైః |
స్వచ్ఛైశ్చేక్షురసైశ్చ కల్పితమిదం తత్త్వం గృహాణార్క భో
అజ్ఞానాంధ తమిస్రహన్ హృది భజే శ్రీ సూర్యనారాయణం ||

ఆప్యా॑యస్వ॒ సమే॑తు తే వి॒శ్వత॑స్సోమ॒ వృష్ణి॑యమ్ |
భవా॒ వాజ॑స్య సంగ॒థే ||
ఓం శ్రీ ఉషాపద్మినీఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః క్షీరేణ స్నపయామి |

ద॒ధి॒క్రావ్ణో॑అకారిషం జి॒ష్ణోరశ్వ॑స్య వా॒జిన॑: |
సు॒ర॒భి నో॒ ముఖా॑ కర॒త్ప్రాణ॒ ఆయూగ్॑oషి తారిషత్ ||
ఓం శ్రీ ఉషాపద్మినీఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః దధ్నా స్నపయామి |

శు॒క్రమ॑సి॒ జ్యోతి॑రసి॒ తేజో॑సి దే॒వోవ॑స్సవి॒తోత్పు॑నా॒తు
అచ్ఛి॑ద్రేణ ప॒విత్రే॑ణ॒ వసో॒స్సూర్య॑స్య ర॒శ్మిభి॑: |
ఓం శ్రీ ఉషాపద్మినీఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః ఆజ్యేన స్నపయామి |

మధు॒వాతా॑ ఋతాయ॒తే మధు॑క్షరన్తి॒ సింధ॑వః |
మాధ్వీ”ర్నః స॒న్త్వౌష॑ధీః |
మధు॒నక్త॑ము॒తోష॑సి॒ మధు॑మ॒త్ పార్థి॑వ॒గ్॒oరజ॑: |
మధు॒ద్యౌర॑స్తు నః పి॒తా |
మధు॑మాన్నో॒ వన॒స్పతి॒ర్మధు॑మాగ్‍ం అస్తు॒ సూర్య॑: |
మాధ్వీ॒ర్గావో॑ భవంతు నః |
ఓం శ్రీ ఉషాపద్మినీఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః మధునా స్నపయామి |

స్వా॒దుః ప॑వస్వ ది॒వ్యాయ॒ జన్మ॑నే |
స్వా॒దురింద్రా”య సు॒హవీ”తు నామ్నే |
స్వా॒దుర్మి॒త్రాయ॒ వరు॑ణాయ వా॒యవే॒ |
బృహ॒స్పత॑యే॒ మధు॑మా॒o అదా”భ్యః |
ఓం శ్రీ ఉషాపద్మినీఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః శర్కరేణ స్నపయామి |

యాః ఫ॒లినీ॒ర్యా అ॑ఫ॒లా అ॑పు॒ష్పాయాశ్చ॑ పు॒ష్పిణీ॑: |
బృహ॒స్పతి॑ ప్రసూతా॒స్తానో॑ మున్చ॒న్త్వగ్‍ం హ॑సః ||
ఓం శ్రీ ఉషాపద్మినీఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః ఫలోదకేన స్నపయామి |

ఓం శ్రీ ఉషాపద్మినీఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి.

శుద్ధోదక స్నానం –
యత్పురు॑షేణ హ॒విషా” |
దే॒వా య॒జ్ఞమత॑న్వత |
వ॒స॒న్తో అ॑స్యాసీ॒దాజ్యమ్” |
గ్రీ॒ష్మ ఇ॒ధ్మశ్శ॒రద్ధ॒విః |

ఆపో॒ హిష్ఠా మ॑యో॒భువ॒స్తా న॑ ఊ॒ర్జే ద॑ధాతన |
మ॒హేరణా॑య॒ చక్ష॑సే |
యో వ॑: శి॒వత॑మో రస॒స్తస్య॑ భాజయతే॒ హ న॑: |
ఉ॒శ॒తీరి॑వ మా॒త॑రః |
తస్మా॒ అర॑ఙ్గమామవో॒ యస్య॒ క్షయా॑య॒ జిన్వ॑థ |
ఆపో॑ జ॒నయ॑థా చ నః |

ఓం గంగా సింధు సరస్వతీ సు యమునా గోదావరీ నర్మదా
తోయై స్స్వచ్ఛతరైః సుపుష్ప సహితైః కస్తూరికాద్యన్వితైః |
భక్త్యాఽహం స్నపయామి తేఽంగమతులం శ్రీభాస్కరేత్యన్వహం
అజ్ఞానంధ తమోఽపహం హృది భజే శ్రీ సూర్యనారాయణం ||
ఓం శ్రీ ఉషాపద్మినీఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |

స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి |

వస్త్రం –
స॒ప్తాస్యా॑సన్పరి॒ధయ॑: |
త్రిః స॒ప్త స॒మిధ॑: కృ॒తాః |
దే॒వా యద్య॒జ్ఞం త॑న్వా॒నాః |
అబ॑ధ్న॒న్పురు॑షం ప॒శుమ్ |
ఓం భక్త్యా తే మనసార్పయామి తరణే సుక్షౌమ వస్త్రద్వయం
దివ్యాంగం పరిధాయ మామవ విభో దేవాధిసేనార్చిత |
దుష్పుత్రం తు యథా పితా కరుణయా రక్షేత్తథామాం రవే
అజ్ఞానాంధ విముక్తమాశు కురు భో శ్రీ సూర్యనారాయణం ||
ఓం శ్రీ ఉషాపద్మినీఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి |

యజ్ఞోపవీతం –
తం య॒జ్ఞం బ॒ర్హిషి॒ ప్రౌక్షన్॑ |
పురు॑షం జా॒తమ॑గ్ర॒తః |
తేన॑ దే॒వా అయ॑జన్త |
సా॒ధ్యా ఋష॑యశ్చ॒ యే |
ఓం సౌవర్ణం మనసార్పయామి తరణే యజ్ఞోపవీతం శుభం
భక్త్యా కల్పితమాదిదేవ కలుషం మత్కర్మ బంధం హరే |
ఆదిత్యం పరమేశ్వరం భవహరం కారుణ్య పూర్ణేక్షణం
అజ్ఞానాంధ తమో హరం హృది భజే శ్రీ సూర్యనారాయణం ||
ఓం శ్రీ ఉషాపద్మినీఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి |

గంధం –
తస్మా”ద్య॒జ్ఞాత్స॑ర్వ॒హుత॑: |
సంభృ॑తం పృషదా॒జ్యమ్ |
ప॒శూగ్‍స్తాగ్‍శ్చ॑క్రే వాయ॒వ్యాన్॑ |
ఆ॒ర॒ణ్యాన్గ్రా॒మ్యాశ్చ॒ యే |
ఓం కస్తూరీ ఘనసార కుంకుమ జటా గోరోచనాద్యన్వితం
దివ్యం చాగురు దేవదారు సహితం శ్రీ చందనం తే విభో |
భక్త్యాఽహం సువిలేపయామి మనసా సర్వాంగమిత్యాదరాత్
అజ్ఞానాంధ తమో హరేతి ప్రజపన్ శ్రీ సూర్యనారాయణం ||
ఓం శ్రీ ఉషాపద్మినీఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి |

ఆభరణం –
తస్మా”ద్య॒జ్ఞాత్స॑ర్వ॒హుత॑: |
ఋచ॒: సామా॑ని జజ్ఞిరే |
ఛన్దాగ్॑oసి జజ్ఞిరే॒ తస్మా”త్ |
యజు॒స్తస్మా॑దజాయత |
ఓం దివ్యం రత్నకిరీట కుండల యుగం గ్రైవేయ హారావళిం
హైమం తేఽంగద యుగ్మమంబుజపతే హస్తార్పితే కంకణే |
సౌవర్ణం కటిసూత్రమర్పితమిదం మంజీర యుగ్మం ప్రభో
స్వీకుర్వాదర మేదురేణ మనసా శ్రీసూర్యనారాయణ ||
ఓం శ్రీ ఉషాపద్మినీఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః సర్వాభరణాని సమర్పయామి |

పుష్పాణి –
తస్మా॒దశ్వా॑ అజాయన్త |
యే కే చో॑భ॒యాద॑తః |
గావో॑ హ జజ్ఞిరే॒ తస్మా”త్ |
తస్మా”జ్జా॒తా అ॑జా॒వయ॑: |
ఓం జాతీ చంపక మల్లికా కురవకైర్మందార నీలోత్పలైః
పున్నాగైర్వకుళైరశోక కుసుమైః సౌవర్ణ పద్మైః శుభైః |
చామంత్యాది సుమైశ్చ పూజితమిదం భక్త్యా తవాంఘ్రి ద్వయం
అజ్ఞానాంధ తమోఽపహం భవహరం శ్రీ సూర్యనారాయణం ||
ఓం శ్రీ ఉషాపద్మినీఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి |

అంగపూజా –
ఓం మార్తాండాయ నమః – పాదౌ పూజయామి |
ఓం భానవే నమః – గుల్ఫౌ పూజయామి |
ఓం ఆదిత్యాయ నమః – జానునీ పూజయామి |
ఓం హంసాయ నమః – ఊరూ పూజయామి |
ఓం దివాకరాయ నమః – నాభిం పూజయామి |
ఓం తపనాయ నమః – హృదయం పూజయామి |
ఓం భాస్కరాయ నమః – కంఠం పూజయామి |
ఓం జగచ్చక్షుషే నమః – నేత్రే పూజయామి |
ఓం అర్కాయ నమః – లలాటం పూజయామి |
ఓం సర్వాత్మనే నమః – శిరః పూజయామి |
ఓం జగన్నాథాయ నమః – సర్వాణ్యంగాని పూజయామి |

ద్వాదశ నామపూజా-
ఓం మిత్రాయ నమః |
ఓం రవయే నమః |
ఓం సూర్యాయ నమః |
ఓం భానవే నమః |
ఓం ఖగాయ నమః |
ఓం పూష్ణే నమః |
ఓం హిరణ్యగర్భాయ నమః |
ఓం మరీచయే నమః |
ఓం విష్ణవే నమః |
ఓం సవిత్రే నమః |
ఓం అర్కాయ నమః |
ఓం భాస్కరాయ నమః |

శ్రీ సూర్య అష్టోత్తరశతనామావళిః చూ. ||

ఆదిత్య హృదయం చూ. ||

సూర్యాష్టకం చూ. ||

ధూపం –
యత్పురు॑ష॒o వ్య॑దధుః |
క॒తి॒ధా వ్య॑కల్పయన్ |
ముఖ॒o కిమ॑స్య॒ కౌ బా॒హూ |
కావూ॒రూ పాదా॑వుచ్యేతే |
ఓం కర్పూరాగరు రోచనాది సహితం గోసర్పిషా లోడితం
లాక్షాగుగ్గులు మిశ్రితం పరమహో భక్త్యానుమయా నిర్మితం |
ధూపం స్వీకురు భాస్కరేతి సతతం సంప్రార్థయామ్యాదరాత్
అజ్ఞానాంధ తమోవినాశ నిపుణం శ్రీ సూర్యనారాయణం ||
ఓం శ్రీ ఉషాపద్మినీఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః ధూపం ఆఘ్రాపయామి |

దీపం –
బ్రా॒హ్మ॒ణో”ఽస్య॒ ముఖ॑మాసీత్ |
బా॒హూ రా॑జ॒న్య॑: కృ॒తః |
ఊ॒రూ తద॑స్య॒ యద్వైశ్య॑: |
ప॒ద్భ్యాగ్ం శూ॒ద్రో అ॑జాయత |
ఓం అజ్ఞానాంధ తమోవినాశకమిదం సాజ్యం త్రివర్త్యన్వితం
రత్నాలంకృత హేమపాత్ర నిహితం స్వాంతేన సంకల్పితం |
దీపం స్వీకురు భక్తవత్సల రవే మాం పాహి పాహీత్యహం
అజ్ఞానాంధ తమోఽపహం హృది భజే శ్రీ సూర్యనారాయణం ||
ఓం శ్రీ ఉషాపద్మినీఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః దీపం దర్శయామి |

No Comments

Leave a comment

Love it? Please rate us

Your email address will not be published. Required fields are marked *