Sri Srinivasa Stuti (Skanda Puranam) – శ్రీ శ్రీనివాస స్తుతిః (స్కాందపురాణే)

Stotram, Surya stotra, venkateswara stotra Jun 20, 2023

నమో దేవాధిదేవాయ వేంకటేశాయ శార్ఙ్గిణే |
నారాయణాద్రివాసాయ శ్రీనివాసాయ తే నమః || ౧ ||

నమః కల్మషనాశాయ వాసుదేవాయ విష్ణవే |
శేషాచలనివాసాయ శ్రీనివాసాయ తే నమః || ౨ ||

నమస్త్రైలోక్యనాథాయ విశ్వరూపాయ సాక్షిణే |
శివబ్రహ్మాదివంద్యాయ శ్రీనివాసాయ తే నమః || ౩ ||

నమః కమలనేత్రాయ క్షీరాబ్ధిశయనాయ తే |
దుష్టరాక్షససంహర్త్రే శ్రీనివాసాయ తే నమః || ౪ ||

భక్తప్రియాయ దేవాయ దేవానాం పతయే నమః |
ప్రణతార్తివినాశాయ శ్రీనివాసాయ తే నమః || ౫ ||

యోగినాం పతయే నిత్యం వేదవేద్యాయ విష్ణవే |
భక్తానాం పాపసంహర్త్రే శ్రీనివాసాయ తే నమః || ౬ ||

ఇతి శ్రీస్కాందపురాణే వేంకటాచలమాహాత్మ్యే త్రయోవింశోఽధ్యాయే పద్మనాభాఖ్యద్విజ కృత శ్రీనివాస స్తుతిః |

[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి” పుస్తకము లో కూడా ఉన్నది. ]

మరిన్ని శ్రీ వేంకటేశ్వర స్తోత్రాలు  చూడండి.

No Comments

Leave a comment

Love it? Please rate us

Your email address will not be published. Required fields are marked *