Sri Pashupathi Ashtakam – పశుపత్యష్టకం-lyricsin Telugu

Shiva stotram, Stotram Jun 20, 2023

ధ్యాయేన్నిత్యం మహేశం రజతగిరినిభం చారుచంద్రావతంసం
రత్నాకల్పోజ్జ్వలాంగం పరశుమృగవరాభీతిహస్తం ప్రసన్నమ్ |
పద్మాసీనం సమంతాత్స్తుతమమరగణైర్వ్యాఘ్రకృత్తిం వసానం
విశ్వాద్యం విశ్వబీజం నిఖిలభయహరం పంచవక్త్రం త్రినేత్రమ్ ||

పశుపతీన్దుపతిం ధరణీపతిం భుజగలోకపతిం చ సతీపతిమ్ |
ప్రణత భక్తజనార్తిహరం పరం భజత రే మనుజా గిరిజాపతిమ్ || ౧ ||

న జనకో జననీ న చ సోదరో న తనయో న చ భూరిబలం కులమ్ |
అవతి కోఽపి న కాలవశం గతం భజత రే మనుజా గిరిజాపతిమ్ || ౨ ||

మురజడిండిమవాద్య విలక్షణం మధుర పంచమ నాద విశారదమ్ |
ప్రమథభూతగణైరపి సేవితం భజత రే మనుజా గిరిజాపతిమ్ || ౩ ||

శరణదం సుఖదం శరణాన్వితం శివశివేతి శివేతి నతం నృణామ్ |
అభయదం కరుణావరుణాలయం భజతే రే మనుజా గిరిజాపతిమ్ || ౪ ||

నరశిరోరచితం మణికుండలం భుజగహారముదం వృషభధ్వజమ్ |
చితిరజోధవళీకృతవిగ్రహం భజతే రే మనుజా గిరిజాపతిం || ౫ ||

మదవినాశకరం శశిశేఖరం సతతమధ్వరభాజిఫలప్రదమ్ |
ప్రళయదగ్ధసురాసురమానవం భజత రే మనుజా గిరిజాపతిం || ౬ ||

మదమపాస్య చిరం హృది సంస్థితం మరణజన్మజరాభయపీడితమ్ |
జగదుదీక్ష్య సమీపభయాకులం భజత రే మనుజా గిరిజాపతిం || ౭ ||

హరివిరంచి సురాధిపపూజితం యమ జనేశ ధనేశ నమస్కృతమ్ |
త్రినయనం భూవనత్రితయాధిపం భజత రే మనుజా గిరిజాపతిమ్ || ౮ ||

పశుపతేరిదమష్టకమద్భుతం విరచితం పృథివీపతిసూరిణా |
పఠతి సంశృణుతే మనుజస్సదా శివపురిం వసతే లభతే ముదమ్ || ౯ ||

మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.

No Comments

Leave a comment

Love it? Please rate us

Your email address will not be published. Required fields are marked *