ఇంద్ర ఉవాచ |
నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |
శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే || ౧ ||
నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరి |
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే || ౨ ||
సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి |
సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే || ౩ ||
సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని |
మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే || ౪ ||
ఆద్యంతరహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరి |
యోగజే యోగసంభూతే మహాలక్ష్మి నమోఽస్తు తే || ౫ ||
స్థూలసూక్ష్మమహారౌద్రే మహాశక్తి మహోదరే |
మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే || ౬ ||
పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి |
పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే || ౭ ||
శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే |
జగత్స్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే || ౮ ||
మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యః పఠేద్భక్తిమాన్నరః |
సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా || ౯ ||
ఏకకాలే పఠేన్నిత్యం మహాపాపవినాశనమ్ |
ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్యసమన్వితః || ౧౦ ||
త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రువినాశనమ్ |
మహాలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా || ౧౧ ||
ఇతి శ్రీ మహాలక్ష్మ్యష్టకమ్ ||
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి” పుస్తకము లో కూడా ఉన్నది. ]
మరిన్ని శ్రీ లక్ష్మీ స్తోత్రాలు చూడండి.
No Comments