Sri Lalitha Moola Mantra Kavacham – శ్రీ లలితా మూలమంత్ర కవచమ్ in Telugu

Lalitha stotram, Stotram Jun 20, 2023

అస్య శ్రీలలితాకవచ స్తవరాత్న మంత్రస్య, ఆనందభైరవ ఋషిః, అమృతవిరాట్ ఛందః, శ్రీ మహాత్రిపురసుందరీ లలితాపరాంబా దేవతా ఐం బీజం హ్రీం శక్తిః శ్రీం కీలకం, మమ శ్రీ లలితాంబా ప్రసాదసిద్ధ్యర్థే శ్రీ లలితా కవచస్తవరత్నం మంత్ర జపే వినియోగః |

కరన్యాసః |
ఐం అంగుష్ఠాభ్యాం నమః |
హ్రీం తర్జనీభ్యాం నమః |
శ్రీం మధ్యమాభ్యాం నమః |
శ్రీం అనామికాభ్యాం నమః |
హ్రీం కనిష్ఠికాభ్యాం నమః |
ఐం కరతలకరపృష్ఠాభ్యాం నమః |

అంగన్యాసః |
ఐం హృదయాయ నమః |
హ్రీం శిరసే స్వాహా |
శ్రీం శిఖాయై వషట్ |
శ్రీం కవచాయ హుం |
హ్రీం నేత్రత్రయాయ వౌషట్ |
ఐం అస్త్రాయ ఫట్ |
భూర్భువస్సువరోమితి దిగ్బంధః |

ధ్యానమ్ –
శ్రీవిద్యాం పరిపూర్ణ మేరుశిఖరే బిందుత్రికోణేస్థితాం
వాగీశాదిసమస్తభూతజననీం మంచే శివాకారకే |
కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాంకస్థితాం
కాంతాం చిన్మయకామకోటినిలయాం శ్రీబ్రహ్మవిద్యాం భజే || ౧ ||

లమిత్యాది పంచపూజాం కుర్యాత్ |
లం – పృథ్వీతత్త్వాత్మికాయై శ్రీలలితాదేవ్యై గంధం సమర్పయామి |
హం – ఆకాశతత్త్వాత్మికాయై శ్రీలలితాదేవ్యై పుష్పం సమర్పయామి |
యం – వాయుతత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై ధూపం సమర్పయామి |
రం – వహ్నితత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై దీపం సమర్పయామి |
వం – అమృతతత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై అమృతనైవేద్యం సమర్పయామి |

పంచపూజాం కృత్వా యోనిముద్రాం ప్రదర్శ్య |

కవచమ్ –
కకారః పాతు శీర్షం మే ఏకారః పాతు ఫాలకమ్ |
ఈకారశ్చక్షుషీ పాతు శ్రోత్రేరక్షేల్లకారకః || ౨ ||

హ్రీంకారః పాతు నాసాగ్రం వక్త్రం వాగ్భవసంజ్ఞికః |
హకారః పాతు కంఠం మే సకారః స్కంధదేశకమ్ || ౩ ||

కకారో హృదయం పాతు హకారో జఠరం తథా |
అకారో నాభిదేశం తు హ్రీంకారః పాతు గుహ్యకమ్ || ౪ ||

కామకూటస్సదా పాతు కటిదేశం మమైవతు |
సకారః పాతుచోరూ మే కకారః పాతు జానునీ || ౫ ||

లకారః పాతు జంఘే మే హ్రీంకారః పాతు గుల్ఫకౌ |
శక్తికూటం సదా పాతు పాదౌ రక్షతు సర్వదా || ౬ ||

మూలమంత్రకృతం చైతత్కవచం యో జపేన్నరః |
ప్రత్యహం నియతః ప్రాతస్తస్య లోకా వశంవదాః || ౭ ||

కరన్యాసః |
ఐం అంగుష్ఠాభ్యాం నమః |
హ్రీం తర్జనీభ్యాం నమః |
శ్రీం మధ్యమాభ్యాం నమః |
శ్రీం అనామికాభ్యాం నమః |
హ్రీం కనిష్ఠికాభ్యాం నమః |
ఐం కరతలకరపృష్ఠాభ్యాం నమః |

అంగన్యాసః |
ఐం హృదయాయ నమః |
హ్రీం శిరసే స్వాహా |
శ్రీం శిఖాయై వషట్ |
శ్రీం కవచాయ హుం |
హ్రీం నేత్రత్రయాయ వౌషట్ |
ఐం అస్త్రాయ ఫట్ |
భూర్భువస్సువరోమితి దిగ్విమోకః |

ఇతి బ్రహ్మకృతం శ్రీ లలితా మూలమంత్ర కవచః |

మరిన్ని శ్రీ లలితా స్తోత్రాలు  చూడండి.

No Comments

Leave a comment

Love it? Please rate us

Your email address will not be published. Required fields are marked *