(కృతజ్ఞతలు – శ్రీ టి.ఎస్.అశ్వినీ శాస్త్రి గారికి)
గమనిక: ముందుగా పూర్వాంగం, శ్రీ మహాగణపతి పూజ చేయవలెను. తరువాత ఈ క్రింది పూజ విధానం ఆచరించవలెను.
పూర్వాంగం చూ. ||
శ్రీ గణపతి పూజ చూ. ||
పునః సంకల్పం –
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ మమ సహకుటుంబస్య మమ చ సర్వేషాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధ్యర్థం పుత్రపౌత్ర అభివృద్ధ్యర్థం సమస్త మంగళావాప్త్యర్థం ధన కనక వస్తు వాహన ధేను కాంచన సిద్ధ్యర్థం రాజద్వారే సర్వానుకూల్య సిద్ధ్యర్థం మమ మనశ్చింతిత సకల కార్య అనుకూలతా సిద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ సూక్త విధానేన శ్రీ లక్ష్మీ కుబేర షోడశోపచార పూజాం కరిష్యే ||
అస్మిన్ బింబే సాంగం సాయుధం సవాహనం సపరివారసమేత శ్రీ లక్ష్మీ కుబేర స్వామినం ఆవాహయామి స్థాపయామి పూజయామి ||
ధ్యానం –
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః ||
ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్యసమృద్ధిం మే దేహి దాపయ స్వాహా ||
ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః ||
ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః ధ్యాయామి |
ఆవాహనం –
హిర॑ణ్యవర్ణా॒o హరి॑ణీం సు॒వర్ణ॑రజ॒తస్ర॑జామ్ |
చ॒న్ద్రాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీం జాత॑వేదో మ॒ ఆవ॑హ ||
ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః ఆవాహయామి |
ఆసనం –
తాం మ॒ ఆవ॑హ॒ జాత॑వేదో ల॒క్ష్మీమన॑పగా॒మినీ”మ్ |
యస్యా॒o హిర॑ణ్యం వి॒న్దేయ॒o గామశ్వ॒o పురు॑షాన॒హమ్ ||
ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః నవరత్నఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి |
పాద్యం –
అ॒శ్వ॒పూ॒ర్వాం ర॑థమ॒ధ్యాం హ॒స్తినా॑దప్ర॒బోధి॑నీమ్ |
శ్రియ॑o దే॒వీముప॑హ్వయే॒ శ్రీర్మా॑దే॒వీర్జు॑షతామ్ ||
ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః పాదయోః పాద్యం సమర్పయామి |
అర్ఘ్యం –
కా॒o సో”స్మి॒తాం హిర॑ణ్యప్రా॒కారా॑మా॒ర్ద్రాం జ్వల॑న్తీం తృ॒ప్తాం త॒ర్పయ॑న్తీమ్ |
ప॒ద్మే॒ స్థి॒తాం ప॒ద్మవ॑ర్ణా॒o తామి॒హోప॑హ్వయే॒ శ్రియమ్ ||
ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి |
ఆచమనీయం –
చ॒న్ద్రాం ప్ర॑భా॒సాం య॒శసా॒ జ్వల॑న్తీ॒o శ్రియ॑o లో॒కే దే॒వజు॑ష్టాముదా॒రామ్ |
తాం ప॒ద్మినీ॑మీ॒o శర॑ణమ॒హం ప్రప॑ద్యేఽల॒క్ష్మీర్మే॑ నశ్యతా॒o త్వాం వృ॑ణే ||
ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి |
స్నానం –
ఆ॒ది॒త్యవ॑ర్ణే॒ తప॒సోఽధి॑జా॒తో వన॒స్పతి॒స్తవ॑ వృ॒క్షోఽథ బి॒ల్వః |
తస్య॒ ఫలా॑ని॒ తప॒సా ను॑దన్తు మా॒యాన్త॑రా॒యాశ్చ॑ బా॒హ్యా అ॑ల॒క్ష్మీః ||
ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |
స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి |
వస్త్రం –
ఉపై॑తు॒ మాం దే॑వస॒ఖః కీ॒ర్తిశ్చ॒ మణి॑నా స॒హ |
ప్రా॒దు॒ర్భూ॒తోఽస్మి॑ రాష్ట్రే॒ఽస్మిన్ కీ॒ర్తిమృ॑ద్ధిం ద॒దాతు॑ మే ||
ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి |
యజ్ఞోపవీతం –
క్షుత్పి॑పా॒సామ॑లాం జ్యే॒ష్ఠామ॑ల॒క్ష్మీం నా॑శయా॒మ్యహమ్ |
అభూ॑తి॒మస॑మృద్ధి॒o చ సర్వా॒o నిర్ణు॑ద మే॒ గృహా॑త్ ||
ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి |
గంధం –
గ॒oధ॒ద్వా॒రాం దు॑రాధ॒ర్షా॒o ని॒త్యపు॑ష్టాం కరీ॒షిణీ”మ్ |
ఈ॒శ్వరీ॑గ్ం సర్వ॑భూతా॒నా॒o తామి॒హోప॑హ్వయే॒ శ్రియమ్ ||
ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి |
ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః హరిద్రా కుంకుమ కజ్జల కస్తూరీ గోరోజనాది సుగంధ ద్రవ్యాణి సమర్పయామి |
ఆభరణం –
మన॑స॒: కామ॒మాకూ॑తిం వా॒చః స॒త్యమ॑శీమహి |
ప॒శూ॒నాం రూ॒పమన్న॑స్య॒ మయి॒ శ్రీః శ్ర॑యతా॒o యశ॑: ||
ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి |
పుష్పాణి –
క॒ర్దమే॑న ప్ర॑జాభూ॒తా॒ మ॒యి॒ సంభ॑వ క॒ర్దమ |
శ్రియ॑o వా॒సయ॑ మే కు॒లే మా॒తర॑o పద్మ॒మాలి॑నీమ్ || ౧౧ ||
శ్రీ సౌభాగ్య లక్ష్మీ అష్టోత్తరశతనామావళిః చూ. ||
శ్రీ కుబేర అష్టోత్తరశతనామావళిః చూ. ||
ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి |
ధూపం –
ఆప॑: సృ॒జన్తు॑ స్ని॒గ్ధా॒ని॒ చి॒క్లీ॒త వ॑స మే॒ గృహే |
ని చ॑ దే॒వీం మా॒తర॒o శ్రియ॑o వా॒సయ॑ మే కు॒లే ||
ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః ధూపం ఆఘ్రాపయామి |
దీపం –
ఆ॒ర్ద్రాం పు॒ష్కరి॑ణీం పు॒ష్టి॒o సు॒వ॒ర్ణాం హే॑మమా॒లినీమ్ |
సూ॒ర్యాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీ॒o జాత॑వేదో మ॒ ఆవహ ||
ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః దీపం దర్శయామి |
నైవేద్యం –
ఆ॒ర్ద్రాం య॒: కరి॑ణీం య॒ష్టి॒o పి॒ఙ్గ॒లాం ప॑ద్మమా॒లినీమ్|
చ॒న్ద్రాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీం జాత॑వేదో మ॒ ఆవ॑హ ||
ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః ……………… నైవేద్యం సమర్పయామి |
ఓం భూర్భువ॑స్సువ॑: | తత్స॑వితు॒ర్వరే”ణ్య॒మ్ |
భ॒ర్గో॑ దే॒వస్య॑ ధీ॒మహి |
ధియో॒ యోన॑: ప్రచో॒దయా”త్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి (ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు | అ॒మృ॒తో॒ప॒స్తర॑ణమసి |
ఓం ప్రా॒ణాయ॒ స్వాహా” | ఓం అ॒పా॒నాయ॒ స్వాహా” | ఓం వ్యా॒నాయ॒ స్వాహా” |
ఓం ఉ॒దా॒నాయ॒ స్వాహా” | ఓం స॒మా॒నాయ॒ స్వాహా” |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి | అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి |
ఉత్తరాపోశనం సమర్పయామి | హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి | శుద్ధాచమనీయం సమర్పయామి |
తాంబూలం –
తాం మ॒ ఆవ॑హ॒ జాత॑వేదో ల॒క్ష్మీమన॑పగా॒మినీ”మ్ |
యస్యా॒o హి॑రణ్య॒o ప్రభూ॑త॒o గావో॑ దా॒స్యోఽశ్వా”న్వి॒న్దేయ॒o పురు॑షాన॒హమ్ ||
ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః తాంబూలం సమర్పయామి |
నీరాజనం –
సంమ్రాజం చ విరాజంచాభి శ్రీర్ యా చ నో గృహే |
లక్ష్మీ రాష్ట్రస్య యా ముఖే తయా మా సంసృజామసి |
కర్పూరదీపతేజస్త్వం అజ్ఞానతిమిరాపహ |
దేవ ప్రీతికరం చైవ మమ సౌఖ్యం వివర్ధయ ||
సంతత శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు |
నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు ||
ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి |
నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి | నమస్కరోమి |
మంత్రపుష్పం –
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః ||
ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్యసమృద్ధిం మే దేహి దాపయ స్వాహా ||
ఓం రా॒జా॒ధి॒రా॒జాయ॑ ప్రసహ్యసా॒హినే” |
నమో॑ వ॒యం వై”శ్రవ॒ణాయ॑ కుర్మహే |
స మే॒ కామా॒న్కామ॒కామా॑య॒ మహ్యమ్” |
కా॒మే॒శ్వ॒రో వై”శ్రవ॒ణో ద॑దాతు |
కు॒బే॒రాయ॑ వైశ్రవ॒ణాయ॑ |
మ॒హా॒రా॒జాయ॒ నమ॑: ||
ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి |
ఆత్మప్రదక్షిణ నమస్కారం –
యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవ |
త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సలా |
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష శ్రీ లక్ష్మీ కుబేర |
ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |
సాష్టాంగ నమస్కారం –
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా |
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే ||
ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి |
పునః పూజా –
ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః ఛత్రమాచ్ఛాదయామి |
ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః చామరైర్వీజయామి |
ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః నృత్యం దర్శయామి |
ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః గీతం శ్రావయామి |
ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః ఆందోళికానారోహయామి |
ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః అశ్వానారోహయామి |
ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః గజానారోహయామి |
సమస్త రాజోపచారాన్ దేవోపచారాన్ సమర్పయామి |
క్షమా ప్రార్థన –
అపరాధ సహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా |
దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర |
ఆవాహనం న జానామి న జానామి విసర్జనం |
పూజావిధిం న జానామి క్షమస్వ పరమేశ్వర |
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర |
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే |
అనయా శ్రీసూక్త విధాన పూర్వక ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజనేన భగవాన్ సర్వాత్మకః శ్రీ లక్ష్మీ కుబేర స్వామీ సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు ||
ఉద్వాసనం –
య॒జ్ఞేన॑ య॒జ్ఞమ॑యజన్త దే॒వాః |
తాని॒ ధర్మా॑ణి ప్రథ॒మాన్యా॑సన్ |
తే హ॒ నాక॑o మహి॒మాన॑: సచన్తే |
యత్ర॒ పూర్వే॑ సా॒ధ్యాః సన్తి॑ దే॒వాః ||
ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః యథాస్థానం ప్రతిష్ఠాపయామి |
శోభనార్థే పునరాగమనాయ చ |
తీర్థప్రసాద గ్రహణం –
అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం ||
సమస్తపాపక్షయకరం శ్రీ లక్ష్మీ కుబేర పాదోదకం పావనం శుభం ||
శ్రీ లక్ష్మీ కుబేర ప్రసాదం శీరసా గృహ్ణామి |
ఓం శాంతిః శాంతిః శాంతిః |
మరిన్ని పూజావిధానాలు మరియు వ్రతములు చూడండి.
No Comments