Brihaspati Kavacham in telugu – శ్రీ బృహస్పతి కవచం

Stotram, Surya stotra Jun 20, 2023

Brihaspati Kavacham in telugu

అస్య శ్రీబృహస్పతికవచస్తోత్రమన్త్రస్య ఈశ్వర ఋషిః అనుష్టుప్ ఛన్దః  బృహస్పతిర్దేవతా  అం బీజం  శ్రీం శక్తిః  క్లీం కీలకం మమ బృహస్పతిప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః |

 

కరన్యాసః ||
గాం అఙ్గుష్ఠాభ్యాం నమః |
గీం తర్జనీభ్యాం నమః |
గూం మధ్యమాభ్యాం నమః |
గైం అనామికాభ్యాం నమః |
గౌం కనిష్ఠికాభ్యాం నమః |
గః కరతలకరపృష్ఠాభ్యాం నమః ||

అంగన్యాసః ||
గాం హృదయాయ నమః |
గీం శిరసే స్వాహా |
గూం శిఖాయై వషట్ |
గైం కవచాయ హుమ్ |
గౌం నేత్రత్రయాయ వౌషట్ |
గః అస్త్రాయ ఫట్ |
భూర్భువస్సువరోమితి దిగ్బంధః ||

ధ్యానమ్ –
తప్తకాఞ్చనవర్ణాభం చతుర్భుజసమన్వితమ్
దణ్డాక్షసూత్రమాలాం చ కమణ్డలువరాన్వితమ్ |
పీతాంబరధరం దేవం పీతగన్ధానులేపనమ్
పుష్పరాగమయం భూష్ణుం విచిత్రమకుటోజ్జ్వలమ్ ||

స్వర్ణాశ్వరథమారూఢం పీతధ్వజసుశోభితమ్ |
మేరుం ప్రదక్షిణం కృత్వా గురుదేవం సమర్చయేత్ ||

అభీష్టవరదం దేవం సర్వజ్ఞం సురపూజితమ్ |
సర్వకార్యార్థసిద్ధ్యర్థం ప్రణమామి గురుం సదా ||

కవచమ్ –
బృహస్పతిః శిరః పాతు లలాటం పాతు మే గురుః |
కర్ణౌ సురగురుః పాతు నేత్రే మేఽభీష్టదాయకః || ౧ ||

నాసాం పాతు సురాచార్యో జిహ్వాం మే వేదపారగః |
ముఖం మే పాతు సర్వజ్ఞో భుజౌ పాతు శుభప్రదః || ౨ ||

కరౌ వజ్రధరః పాతు వక్షౌ మే పాతు గీష్పతిః |
స్తనౌ మే పాతు వాగీశః కుక్షిం మే శుభలక్షణః || ౩ ||

నాభిం పాతు సునీతిజ్ఞః కటిం మే పాతు సర్వదః |
ఊరూ మే పాతు పుణ్యాత్మా జఙ్ఘే మే జ్ఞానదః ప్రభుః || ౪ ||=

పాదౌ మే పాతు విశ్వాత్మా సర్వాఙ్గం సర్వదా గురుః |
య ఇదం కవచం దివ్యం త్రిసన్ధ్యాసు పఠేన్నరః || ౫ ||

సర్వాన్కామానవాప్నోతి సర్వత్ర విజయీ భవేత్ |
సర్వత్ర పూజ్యో భవతి వాక్పతిశ్చ ప్రసాదతః || ౬ ||

ఇతి బ్రహ్మవైవర్తపురాణే ఉత్తరఖండే బృహస్పతికవచః |

 

మరిన్ని నవగ్రహ స్తోత్రములు చూడండి.

Brihaspati Kavacham in telugu

No Comments

Leave a comment

Love it? Please rate us

Your email address will not be published. Required fields are marked *