Ratha Saptami Sloka – రథ సప్తమి శ్లోకాః

Stotram, Surya stotra Jun 20, 2023

Ratha Saptami Sloka in telugu

స్నానకాల శ్లోకాః –
యదా జన్మకృతం పాపం మయా జన్మసు జన్మసు |
తన్మే రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమీ || ౧

 

ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితమ్ |
మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః || ౨

 

ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్త సప్తికే |
సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమీ || ౩

 

సప్త సప్త మహాసప్త సప్త ద్వీపా వసుంధరా |
శ్వేతార్క పర్ణమాదాయ సప్తమీ రథ సప్తమీ || ౪

 

అర్ఘ్య శ్లోకం –
సప్త సప్తి వహప్రీత సప్తలోక ప్రదీపన |
సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర ||

 

మరిన్ని వివిధ స్తోత్రాలు,మరిన్ని శ్రీ సూర్య స్తోత్రములు, మరిన్ని నవగ్రహ స్తోత్రములు చూడండి.

Ratha Saptami Sloka in telugu

No Comments

Leave a comment

Love it? Please rate us

Your email address will not be published. Required fields are marked *