Shiva Sahasranama Stotram – శ్రీ శివ సహస్రనామ స్తోత్రం

Shiva stotram, Stotram Jun 20, 2023

Shiva Sahasranama Stotram

స్తోత్రం

 

ధ్యానం |
శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం
శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహన్తం |
నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం చాంకుశం వామభాగే
నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి ||

 

స్తోత్రం |
ఓం స్థిరః స్థాణుః ప్రభుర్భీమః ప్రవరో వరదో వరః |
సర్వాత్మా సర్వవిఖ్యాతః సర్వః సర్వకరో భవః || ౧ ||

 

జటీ చర్మీ శిఖండీ చ సర్వాంగః సర్వభావనః |
హరశ్చ హరిణాక్షశ్చ సర్వభూతహరః ప్రభుః || ౨ ||

 

ప్రవృత్తిశ్చ నివృత్తిశ్చ నియతః శాశ్వతో ధ్రువః |
శ్మశానవాసీ భగవాన్ ఖచరో గోచరోఽర్దనః || ౩ ||

 

అభివాద్యో మహాకర్మా తపస్వీ భూతభావనః |
ఉన్మత్తవేషప్రచ్ఛన్నః సర్వలోకప్రజాపతిః || ౪ ||

 

మహారూపో మహాకాయో వృషరూపో మహాయశాః |
మహాత్మా సర్వభూతాత్మా విశ్వరూపో మహాహనుః || ౫ ||

 

లోకపాలోఽంతర్హితాత్మా ప్రసాదో హయగర్దభిః |
పవిత్రం చ మహాంశ్చైవ నియమో నియమాశ్రితః || ౬ ||

 

సర్వకర్మా స్వయంభూత ఆదిరాదికరో నిధిః |
సహస్రాక్షో విశాలాక్షః సోమో నక్షత్రసాధకః || ౭ ||

 

చంద్రః సూర్యః శనిః కేతుర్గ్రహో గ్రహపతిర్వరః |
అత్రిరత్ర్యానమస్కర్తా మృగబాణార్పణోఽనఘః || ౮ ||

 

మహాతపా ఘోరతపా అదీనో దీనసాధకః |
సంవత్సరకరో మంత్రః ప్రమాణం పరమం తపః || ౯ ||

 

యోగీ యోజ్యో మహాబీజో మహారేతా మహాబలః |
సువర్ణరేతాః సర్వజ్ఞః సుబీజో బీజవాహనః || ౧౦ ||

 

దశబాహుస్త్వనిమిషో నీలకంఠ ఉమాపతిః |
విశ్వరూపః స్వయంశ్రేష్ఠో బలవీరోఽబలో గణః || ౧౧ ||

 

గణకర్తా గణపతిర్దిగ్వాసాః కామ ఏవ చ |
మంత్రవిత్పరమోమంత్రః సర్వభావకరో హరః || ౧౨ ||

 

కమండలుధరో ధన్వీ బాణహస్తః కపాలవాన్ |
అశనీ శతఘ్నీ ఖడ్గీ పట్టిశీ చాయుధీ మహాన్ || ౧౩ ||

 

స్రువహస్తః సురూపశ్చ తేజస్తేజస్కరో నిధిః |
ఉష్ణీషీ చ సువక్త్రశ్చ ఉదగ్రో వినతస్తథా || ౧౪ ||

 

దీర్ఘశ్చ హరికేశశ్చ సుతీర్థః కృష్ణ ఏవ చ |
సృగాలరూపః సిద్ధార్థో ముండః సర్వశుభంకరః || ౧౫ ||

 

అజశ్చ బహురూపశ్చ గంధధారీ కపర్ద్యపి |
ఊర్ధ్వరేతా ఊర్ధ్వలింగ ఊర్ధ్వశాయీ నభస్స్థలః || ౧౬ ||

 

త్రిజటీ చీరవాసాశ్చ రుద్రః సేనాపతిర్విభుః |
అహశ్చరో నక్తంచరస్తిగ్మమన్యుః సువర్చసః || ౧౭ ||

 

గజహా దైత్యహా కాలో లోకధాతా గుణాకరః |
సింహశార్దూలరూపశ్చ ఆర్ద్రచర్మాంబరావృతః || ౧౮ ||

 

కాలయోగీ మహానాదః సర్వకామశ్చతుష్పథః |
నిశాచరః ప్రేతచారీ భూతచారీ మహేశ్వరః || ౧౯ ||

 

బహుభూతో బహుధరః స్వర్భానురమితో గతిః |
నృత్యప్రియో నిత్యనర్తో నర్తకః సర్వలాలసః || ౨౦ ||

 

ఘోరో మహాతపాః పాశో నిత్యో గిరిరుహో నభః |
సహస్రహస్తో విజయో వ్యవసాయో హ్యతంద్రితః || ౨౧ ||

 

అధర్షణో ధర్షణాత్మా యజ్ఞహా కామనాశకః |
దక్షయాగాపహారీ చ సుసహో మధ్యమస్తథా || ౨౨ ||

 

తేజోపహారీ బలహా ముదితోఽర్థోఽజితో వరః |
గంభీరఘోషో గంభీరో గంభీరబలవాహనః || ౨౩ ||

 

న్యగ్రోధరూపో న్యగ్రోధో వృక్షకర్ణస్థితిర్విభుః |
సుతీక్ష్ణదశనశ్చైవ మహాకాయో మహాననః || ౨౪ ||

 

విష్వక్సేనో హరిర్యజ్ఞః సంయుగాపీడవాహనః |
తీక్ష్ణతాపశ్చ హర్యశ్వః సహాయః కర్మకాలవిత్ || ౨౫ ||

 

విష్ణుప్రసాదితో యజ్ఞః సముద్రో బడబాముఖః |
హుతాశనసహాయశ్చ ప్రశాంతాత్మా హుతాశనః || ౨౬ ||

 

ఉగ్రతేజా మహాతేజా జన్యో విజయకాలవిత్ |
జ్యోతిషామయనం సిద్ధిః సర్వవిగ్రహ ఏవ చ || ౨౭ ||

 

శిఖీ ముండీ జటీ జ్వాలీ మూర్తిజో మూర్ధగో బలీ |
వేణవీ పణవీ తాలీ ఖలీ కాలకటంకటః || ౨౮ ||

 

నక్షత్రవిగ్రహమతిర్గుణబుద్ధిర్లయోఽగమః |
ప్రజాపతిర్విశ్వబాహుర్విభాగః సర్వగోముఖః || ౨౯ ||

 

విమోచనః సుసరణో హిరణ్యకవచోద్భవః |
మేఢ్రజో బలచారీ చ మహీచారీ స్రుతస్తథా || ౩౦ || [*మేఘజో*]

 

సర్వతూర్యనినాదీ చ సర్వాతోద్యపరిగ్రహః |
వ్యాలరూపో గుహావాసీ గుహో మాలీ తరంగవిత్ || ౩౧ ||

 

త్రిదశస్త్రికాలధృక్కర్మసర్వబంధవిమోచనః |
బంధనస్త్వసురేంద్రాణాం యుధిశత్రువినాశనః || ౩౨ ||

 

సాంఖ్యప్రసాదో దుర్వాసాః సర్వసాధునిషేవితః |
ప్రస్కందనో విభాగజ్ఞో అతుల్యో యజ్ఞభాగవిత్ || ౩౩ ||

 

సర్వవాసః సర్వచారీ దుర్వాసా వాసవోఽమరః |
హైమో హేమకరో యజ్ఞః సర్వధారీ ధరోత్తమః || ౩౪ ||

 

లోహితాక్షో మహాక్షశ్చ విజయాక్షో విశారదః |
సంగ్రహో నిగ్రహః కర్తా సర్పచీరనివాసనః || ౩౫ ||

 

ముఖ్యోఽముఖ్యశ్చ దేహశ్చ కాహలిః సర్వకామదః |
సర్వకాలప్రసాదశ్చ సుబలో బలరూపధృక్ || ౩౬ ||

 

సర్వకామవరశ్చైవ సర్వదః సర్వతోముఖః |
ఆకాశనిర్విరూపశ్చ నిపాతీ హ్యవశః ఖగః || ౩౭ ||

Shiva Sahasranama Stotram

No Comments

Leave a comment

Love it? Please rate us

Your email address will not be published. Required fields are marked *