Navagraha Peedahara Stotram – నవగ్రహ పీడాహర స్తోత్రం in Telugu

Stotram, Surya stotra Jun 19, 2023

గ్రహాణామాదిరాదిత్యో లోకరక్షణకారకః |
విషమస్థానసంభూతాం పీడాం హరతు మే రవిః || ౧ ||

రోహిణీశః సుధామూర్తిః సుధాగాత్రః సుధాశనః |
విషమస్థానసంభూతాం పీడాం హరతు మే విధుః || ౨ ||

భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్ సదా |
వృష్టికృద్వృష్టిహర్తా చ పీడాం హరతు మే కుజః || ౩ ||

ఉత్పాతరూపో జగతాం చంద్రపుత్రో మహాద్యుతిః |
సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతు మే బుధః || ౪ ||

దేవమంత్రీ విశాలాక్షః సదా లోకహితే రతః |
అనేకశిష్యసంపూర్ణః పీడాం హరతు మే గురుః || ౫ ||

దైత్యమంత్రీ గురుస్తేషాం ప్రాణదశ్చ మహామతిః |
ప్రభుస్తారాగ్రహాణాం చ పీడాం హరతు మే భృగుః || ౬ ||

సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః |
మందచారః ప్రసన్నాత్మా పీడాం హరతు మే శనిః || ౭ ||

మహాశిరా మహావక్త్రో దీర్ఘదంష్ట్రో మహాబలః |
అతనుశ్చోర్ధ్వకేశశ్చ పీడాం హరతు మే శిఖీ || ౮ ||

అనేకరూపవర్ణైశ్చ శతశోఽథ సహస్రశః |
ఉత్పాతరూపో జగతాం పీడాం హరతు మే తమః || ౯ ||

మరిన్ని నవగ్రహ స్తోత్రములు చూడండి.

No Comments

Leave a comment

Love it? Please rate us

Your email address will not be published. Required fields are marked *