మరకత శ్రీ లక్ష్మీ గణపతి సుప్రభాతం
శ్రీమన్మనోజ్ఞ నిగమాగమవాక్యగీత
శ్రీపార్వతీపరమశంభువరాత్మజాత |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మపూత
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || ౧ ||
శ్రీవత్సదుగ్ధమయసాగరపూర్ణచంద్ర
వ్యాఖ్యేయభక్తసుమనోర్చితపాదపద్మ |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభూష
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || ౨ ||
సృష్టిస్థితిప్రళయకారణకర్మశీల
అష్టోత్తరాక్షరమనూద్భవమంత్రలోల |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మఖేల
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || ౩ ||
కష్టప్రనష్ట పరిబాధిత భక్త రక్ష
ఇష్టార్థదాన నిరతోద్యమకార్యదక్ష |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మపూత
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || ౪ ||
శ్రీవ్యాసభారతవిలేఖనకార్యదీక్షా
దక్షాభిరక్షణ విచక్షణదీప్తిహస్త |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || ౫ ||
ధ్యానాత్మభక్తజనతాహృదయాభిరామ
శ్రీనామపూరితసహస్రసునామధామ |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మసీమ
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || ౬ ||
వైధాతృవర్ధితచరాచరలోకపాల
ఆవాహనాత్మకసుకృత్యకలాపతోష |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || ౭ ||
విశ్వంభరాతలసుఖాసనసన్నివిష్ట
విశ్వప్రశాంతిపరిరక్షణకర్మతుష్ట |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మహృష్ట
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || ౮ ||
గంగాదిపుణ్యమయవారితరంగసిక్త
స్వీయాంఘ్రిసారసయుగప్రవిలాసదేహ |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || ౯ ||
హస్తద్వయాంబురుహలోలనవార్ఘ్యనీర
స్వచ్ఛప్రభాప్రవిలసన్ముఖచంద్రబింబ |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || ౧౦ ||
బింబాధరస్పృగమలామృతపూరితాంబు
స్వీకార రాజిత వరాచమనీయశోభ |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || ౧౧ ||
పంచామృతామలఫలోదక సంప్రపూర్ణ
స్నానోపచారపరితోషితమానసాబ్జ |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || ౧౨ ||
దిగ్వస్త్రరాజపరిధానితదివ్యదేహ
దృగ్వాసితాఖిలఫలప్రవిభాసమాన |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || ౧౩ ||
సౌగంధ్యజాల హరిచందనదిగ్ధదివ్య
ప్రోద్భాసితామలతనూవిభవైకరమ్య |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || ౧౪ ||
స్వచ్ఛప్రభాసిత వరాక్షతరాజవర్షి
వ్యాకర్షణీయ రుచిరాంగవిలోకనీయ |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || ౧౫ ||
నానాసుగంధ వరధూపిత ధూపరాజ
ద్విఖ్యాతమౌళిలసదార్షసుతత్త్వదేహ |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || ౧౬ ||
గాఢాంధకారపరిమార్జనదివ్యతేజో
లాస్యత్ప్రదీపరుచిమద్వరతత్త్వభాస |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || ౧౭ ||
సర్వర్తుసంఫలితకోటిఫలప్రవృష్టి
భ్రాజన్నివేదన వినోదన కర్మమోద |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || ౧౮ ||
పూగీఫలాదిక సుగంధవిలాసహాస
ద్రవ్యాత్మతాంబులికసేవనకర్మతోష |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || ౧౯ ||
శ్రేష్ఠప్రదక్షిణ సుకర్మకలాపమగ్న
సంసేవకావళి సురక్షణకార్యలీన |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || ౨౦ ||
నీరాజితాఖిలసుగంధసువస్తుజాల
ప్రోద్భాసదీపవరకాంతివిలాసదీప్త |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || ౨౧ ||
దూర్వాశమీమరువకార్జునజాజిబిల్వ
దత్తూరచూతతులసీవరపత్రసేవ్య |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || ౨౨ ||
మాచీసుదాడిమవరార్కసగండకీయ
ప్రఖ్యాతవిష్ణుమయకాంతసుపత్రసేవ్య |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || ౨౩ ||
శ్రీసింధువారసుమనోర్చితదేవదారు
సంవాసభాసకరవీరదళైకసేవ్య |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || ౨౪ ||
అశ్వత్థదివ్యబదరీబృహతీసమంచత్
దివ్యాపమార్గిక వనస్పతి పత్రపూజ్య |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || ౨౫ ||
ఓంకారపూర్ణభగవన్నుతిపాఠగమ్య
శ్రీకారభావితమనోహరదివ్యరూప |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || ౨౬ ||
దైనందినోన్నయనచంద్రకళాత్మరూప
ప్రాంచత్సువర్ణమణిరత్నరుచిప్రభాస |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభూష
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || ౨౭ ||
శ్రీమోతుకూరువరవంశజసత్యశాస్త్రి
స్వాంతాంబుజాతవరపూజనకర్మమోద |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || ౨౮ ||
శ్రీమన్నటేశ్వరకవీశ్వర సంప్రణీత
శ్రీసుప్రభాతకవితాభరణప్రబోధ |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మహాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || ౨౯ ||
ఇతి శ్రీ మరకత లక్ష్మీగణపతి సుప్రభాతమ్ సంపూర్ణమ్ ||
No Comments