Lakshmi Sahasranamavali in Telugu ఓం నిత్యాగతాయై నమః | ఓం అనన్తనిత్యాయై నమః | ఓం నన్దిన్యై నమః | ఓం జనరఞ్జన్యై నమః | ఓం నిత్యప్రకాశిన్యై నమః | ఓం స్వప్రకాశస్వరూపిణ్యై నమః | ఓం మహాలక్ష్మ్యై నమః | ఓం మహాకాళ్యై నమః | ఓం మహాకన్యాయై నమః | ఓం సరస్వత్యై నమః | ఓం భోగవైభవసన్ధాత్ర్యై నమః | ఓం భక్తానుగ్రహకారిణ్యై నమః | ఓం ఈశావాస్యాయై నమః | ఓం మహామాయాయై నమః |…