Sri Shiva Kavacham in telugu Please learn this from your guru to know the proper mantras. అస్య శ్రీశివకవచ స్తోత్ర మహామంత్రస్య ఋషభ యోగీశ్వర ఋషిః అనుష్టుప్ఛందః శ్రీ సదాశివరుద్రో దేవతా, హ్రీం శక్తిః, రం కీలకం, శ్రీం హ్రీం క్లీం బీజం, శ్రీసదాశివప్రీత్యర్థే శివకవచస్తోత్రజపే వినియోగః || కరన్యాసః || ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే ఓం హ్రీం రాం సర్వశక్తిధామ్నే ఈశానాత్మనే అంగుష్ఠాభ్యాం నమః | ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే ఓం…