Sri Venkateshwara Ashtottara Shatanamavali – శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశతనామావళిః

Stotram, Surya stotras, venkateswara stotra Nov 02, 2024

ఓం వేంకటేశాయ నమః |
ఓం శేషాద్రినిలయాయ నమః |
ఓం వృషద్దృగ్గోచరాయ నమః |
ఓం విష్ణవే నమః |
ఓం సదంజనగిరీశాయ నమః |
ఓం వృషాద్రిపతయే నమః |
ఓం మేరుపుత్రగిరీశాయ నమః |
ఓం సరఃస్వామితటీజుషే నమః |
ఓం కుమారాకల్పసేవ్యాయ నమః | ౯

ఓం వజ్రిదృగ్విషయాయ నమః |
ఓం సువర్చలాసుతన్యస్తసైనాపత్యభరాయ నమః |
ఓం రామాయ నమః |
ఓం పద్మనాభాయ నమః |
ఓం సదావాయుస్తుతాయ నమః |
ఓం త్యక్తవైకుంఠలోకాయ నమః |
ఓం గిరికుంజవిహారిణే నమః |
ఓం హరిచందనగోత్రేంద్రస్వామినే నమః |
ఓం శంఖరాజన్యనేత్రాబ్జవిషయాయ నమః | ౧౮

ఓం వసూపరిచరత్రాత్రే నమః |
ఓం కృష్ణాయ నమః |
ఓం అబ్ధికన్యాపరిష్వక్తవక్షసే నమః |
ఓం వేంకటాయ నమః |
ఓం సనకాదిమహాయోగిపూజితాయ నమః |
ఓం దేవజిత్ప్రముఖానంతదైత్యసంఘప్రణాశినే నమః |
ఓం శ్వేతద్వీపవసన్ముక్తపూజితాంఘ్రియుగాయ నమః |
ఓం శేషపర్వతరూపత్వప్రకాశనపరాయ నమః |
ఓం సానుస్థాపితతార్క్ష్యాయ నమః | ౨౭

ఓం తార్క్ష్యాచలనివాసినే నమః |
ఓం మాయాగూఢవిమానాయ నమః |
ఓం గరుడస్కంధవాసినే నమః |
ఓం అనంతశిరసే నమః |
ఓం అనంతాక్షాయ నమః |
ఓం అనంతచరణాయ నమః |
ఓం శ్రీశైలనిలయాయ నమః |
ఓం దామోదరాయ నమః |
ఓం నీలమేఘనిభాయ నమః | ౩౬

ఓం బ్రహ్మాదిదేవదుర్దర్శవిశ్వరూపాయ నమః |
ఓం వైకుంఠాగతసద్ధేమవిమానాంతర్గతాయ నమః |
ఓం అగస్త్యాభ్యర్థితాశేషజనదృగ్గోచరాయ నమః |
ఓం వాసుదేవాయ నమః |
ఓం హరయే నమః |
ఓం తీర్థపంచకవాసినే నమః |
ఓం వామదేవప్రియాయ నమః |
ఓం జనకేష్టప్రదాయ నమః |
ఓం మార్కండేయమహాతీర్థజాతపుణ్యప్రదాయ నమః | ౪౫

ఓం వాక్పతిబ్రహ్మదాత్రే నమః |
ఓం చంద్రలావణ్యదాయినే నమః |
ఓం నారాయణనగేశాయ నమః |
ఓం బ్రహ్మక్లుప్తోత్సవాయ నమః |
ఓం శంఖచక్రవరానమ్రలసత్కరతలాయ నమః |
ఓం ద్రవన్మృగమదాసక్తవిగ్రహాయ నమః |
ఓం కేశవాయ నమః |
ఓం నిత్యయౌవనమూర్తయే నమః |
ఓం అర్థితార్థప్రదాత్రే నమః | ౫౪

ఓం విశ్వతీర్థాఘహారిణే నమః |
ఓం తీర్థస్వామిసరఃస్నాతజనాభీష్టప్రదాయినే నమః |
ఓం కుమారధారికావాసస్కందాభీష్టప్రదాయ నమః |
ఓం జానుదఘ్నసముద్భూతపోత్రిణే నమః |
ఓం కూర్మమూర్తయే నమః |
ఓం కిన్నరద్వంద్వశాపాంతప్రదాత్రే నమః |
ఓం విభవే నమః |
ఓం వైఖానసమునిశ్రేష్ఠపూజితాయ నమః |
ఓం సింహాచలనివాసాయ నమః | ౬౩

ఓం శ్రీమన్నారాయణాయ నమః |
ఓం సద్భక్తనీలకంఠార్చ్యనృసింహాయ నమః |
ఓం కుముదాక్షగణశ్రేష్ఠసైనాపత్యప్రదాయ నమః |
ఓం దుర్మేధఃప్రాణహర్త్రే నమః |
ఓం శ్రీధరాయ నమః |
ఓం క్షత్రియాంతకరామాయ నమః |
ఓం మత్స్యరూపాయ నమః |
ఓం పాండవారిప్రహర్త్రే నమః |
ఓం శ్రీకరాయ నమః | ౭౨

ఓం ఉపత్యకాప్రదేశస్థశంకరధ్యాతమూర్తయే నమః |
ఓం రుక్మాబ్జసరసీకూలలక్ష్మీకృతతపస్వినే నమః |
ఓం లసల్లక్ష్మీకరాంభోజదత్తకల్హారకస్రజే నమః |
ఓం శాలగ్రామనివాసాయ నమః |
ఓం శుకదృగ్గోచరాయ నమః |
ఓం నారాయణార్థితాశేషజనదృగ్విషయాయ నమః |
ఓం మృగయారసికాయ నమః |
ఓం వృషభాసురహారిణే నమః |
ఓం అంజనాగోత్రపతయే నమః | ౮౧

ఓం వృషభాచలవాసినే నమః |
ఓం అంజనాసుతదాత్రే నమః |
ఓం మాధవీయాఘహారిణే నమః |
ఓం ప్రియంగుప్రియభక్షాయ నమః |
ఓం శ్వేతకోలవరాయ నమః |
ఓం నీలధేనుపయోధారాసేకదేహోద్భవాయ నమః |
ఓం శంకరప్రియమిత్రాయ నమః |
ఓం చోళపుత్రప్రియాయ నమః |
ఓం సుధర్మిణీసుచైతన్యప్రదాత్రే నమః | ౯౦

ఓం మధుఘాతినే నమః |
ఓం కృష్ణాఖ్యవిప్రవేదాంతదేశికత్వప్రదాయ నమః |
ఓం వరాహాచలనాథాయ నమః |
ఓం బలభద్రాయ నమః |
ఓం త్రివిక్రమాయ నమః |
ఓం మహతే నమః |
ఓం హృషీకేశాయ నమః |
ఓం అచ్యుతాయ నమః |
ఓం నీలాద్రినిలయాయ నమః | ౯౯

ఓం క్షీరాబ్ధినాథాయ నమః |
ఓం వైకుంఠాచలవాసినే నమః |
ఓం ముకుందాయ నమః |
ఓం అనంతాయ నమః |
ఓం విరించాభ్యర్థితానీతసౌమ్యరూపాయ నమః |
ఓం సువర్ణముఖరీస్నాతమనుజాభీష్టదాయినే నమః |
ఓం హలాయుధజగత్తీర్థసమస్తఫలదాయినే నమః |
ఓం గోవిందాయ నమః |
ఓం శ్రీనివాసాయ నమః | ౧౦౮

[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి” పుస్తకము లో కూడా ఉన్నది. ]

మరిన్ని శ్రీ వేంకటేశ్వర స్తోత్రాలు చూడండి. మరిన్ని అష్టోత్తరాలు చూడండి.

No Comments

Leave a comment

Love it? Please rate us

Your email address will not be published. Required fields are marked *