దైవతదైవత మంగలమంగల
పావనపావన కారణకారణ |
వేంకటభూధరమౌలివిభూషణ
మాధవ భూధవ దేవ జయీభవ || ౧ ||
వారిదసంనిభదేహ దయాకర
శారదనీరజచారువిలోచన |
దేవశిరోమణిపాదసరోరుహ
వేంకటశైలపతే విజయీభవ || ౨ ||
అంజనశైలనివాస నిరంజన
రంజితసర్వజనాంజనమేచక |
మామభిషించ కృపామృతశీతల-
-శీకరవర్షిదృశా జగదీశ్వర || ౩ ||
వీతసమాధిక సారగుణాకర
కేవలసత్త్వతనో పురుషోత్తమ |
భీమభవార్ణవతారణకోవిద
వేంకటశైలపతే విజయీభవ || ౪ ||
స్వామిసరోవరతీరరమాకృత-
-కేలిమహారసలాలసమానస |
సారతపోధనచిత్తనికేతన
వేంకటశైలపతే విజయీభవ || ౫ ||
ఆయుధభూషణకోటినివేశిత-
-శంఖరథాంగజితామతసంమత |
స్వేతరదుర్ఘటసంఘటనక్షమ
వేంకటశైలపతే విజయీభవ || ౬ ||
పంకజనానిలయాకృతిసౌరభ-
-వాసితశైలవనోపవనాంతర |
మంద్రమహాస్వనమంగలనిర్జ్ఝర
వేంకటశైలపతే విజయీభవ || ౭ ||
నందకుమారక గోకులపాలక
గోపవధూవర కృష్ణ పరాత్పర |
శ్రీవసుదేవ జన్మభయాపహ
వేంకటశైలపతే విజయీభవ || ౮ ||
శైశవపాతితపాతకిపూతన
ధేనుకకేశిముఖాసురసూదన |
కాలియమర్దన కంసనిరాసక
మోహతమోపహ కృష్ణ జయీభవ || ౯ ||
పాలితసంగర భాగవతప్రియ
సారథితాహితతోషపృథాసుత |
పాండవదూత పరాకృతభూభర
పాహి పరావరనాథ పరాయణ || ౧౦ ||
శాతమఖాసువిభంజనపాటవ
సత్రిశిరఃఖరదూషణదూషణ |
శ్రీరఘునాయక రామ రమాసఖ
విశ్వజనీన హరే విజయీభవ || ౧౧ ||
రాక్షససోదరభీతినివారక
శారదశీతమయూఖముఖాంబుజ |
రావణదారుణవారణదారణ-
-కేసరిపుంగవ దేవ జయీభవ || ౧౨ ||
కాననవానరవీరవనేచర-
-కుంజరసింహమృగాదిషు వత్సల |
శ్రీవరసూరినిరస్తభవాదర
వేంకటశైలపతే విజయీభవ || ౧౩ ||
వాదిసాధ్వసకృత్సూరికథితం స్తవనం మహత్ |
వృషశైలపతేః శ్రేయస్కామో నిత్యం పఠేత్సుధీః || ౧౪ ||
ఇతి శ్రీ వేంకటేశ విజయ స్తోత్రమ్ |
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి” పుస్తకము లో కూడా ఉన్నది. ]
No Comments