Sri Shukra Kavacham – శ్రీ శుక్ర కవచం in Telugu

Stotram, Surya stotras Nov 02, 2024

ఓం అస్య శ్రీశుక్రకవచస్తోత్రమహామన్త్రస్య భరద్వాజ ఋషిః అనుష్టుప్ఛన్దః  భగవాన్ శుక్రో దేవతా  అం బీజం  గం శక్తిః  వం కీలకం  మమ శుక్రగ్రహప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః |

కరన్యాసః |
భాం అంగుష్ఠాభ్యాం నమః |
భీం తర్జనీభ్యాం నమః |
భూం మధ్యమాభ్యాం నమః |
భైం అనామికాభ్యాం నమః |
భౌం కనిష్ఠికాభ్యాం నమః |
భః కరతలకరపృష్ఠాభ్యాం నమః ||

అంగన్యాసః |
భాం హృదయాయ నమః |
భీం శిరసే స్వాహా |
భూం శిఖాయై వషట్ |
భైం కవచాయ హుం |
భౌం నేత్రత్రయాయ వౌషట్ |
భః అస్త్రాయ ఫట్ |
భూర్భువస్సువరోమితి దిగ్బంధః ||

ధ్యానమ్ –
శుక్రం చతుర్భుజం దేవం అక్షమాలాకమణ్డలుమ్
దణ్డహస్తం చ వరదం భానుజ్వాలాఙ్గశోభితమ్ |
శుక్లామ్బరం శుక్లమాల్యం శుక్లగన్ధానులేపనమ్
వజ్రమాణిక్యభూషాఢ్యం కిరీటమకుటోజ్జ్వలమ్ |
శ్వేతాశ్వరథమారూఢం మేరుం చైవ ప్రదక్షిణమ్ ||

మృణాలకున్దేన్దుపయోహిమప్రభం సితాంబరం స్నిగ్ధవలక్షమాలినమ్ |
సమస్తశాస్త్రశ్రుతితత్త్వదర్శినం ధ్యాయేత్కవిం వాఞ్ఛితవస్తుసమ్పదే || ౧ ||

కవచమ్ –
శిరో మే భార్గవః పాతు ఫాలం పాతు గ్రహాధిపః |
నేత్రే దైత్యగురుః పాతు శ్రోత్రే శ్రీచన్దనద్యుతిః || ౨ ||

పాతు మే నాసికాం కావ్యో వదనం దైత్యవన్దితః |
రసనాముశనాః పాతు కణ్ఠం శ్రీకణ్ఠభక్తిమాన్ || ౩ ||

భుజౌ తేజోనిధిః పాతు వక్షో యోగవిదాం వరః |
అక్షమాలాధరో రక్షేత్ కుక్షిం మే చక్షుషాఙ్కరః || ౪ ||

కటిం మే పాతు విశ్వాత్మా సక్థినీ సర్వపూజితః |
జానునీ తు భృగుః పాతు జఙ్ఘే మే మహతాం వరః || ౫ ||

గుల్ఫౌ గుణనిధిః పాతు పాదౌ మే పాణ్డురాంబరః |
సర్వాణ్యఙ్గాని మే పాతు శుక్రః కవిరహర్నిశమ్ || ౬ ||

య ఇదం కవచం దివ్యం పఠేచ్చ శ్రద్ధయాన్వితః |
న తస్య జాయతే పీడా భార్గవస్య ప్రసాదతః || ౭ ||

ఇతి శ్రీస్కాన్దే మహాపురాణే శంకరసంహితాయాం శుక్రకవచః |

మరిన్ని నవగ్రహ స్తోత్రములు చూడండి.

No Comments

Leave a comment

Love it? Please rate us

Your email address will not be published. Required fields are marked *