Narasimha Stotram 3 – శ్రీ నృసింహ స్తోత్రం – ౩

Narasimha swamy stotra, Stotram Jun 20, 2023

Narasimha Stotram

శ్రీరమాకుచాగ్రభాసికుంకుమాంకితోరసం
తాపనాంఘ్రిసారసం సదాదయాసుధారసమ్ |
కుందశుభ్రశారదారవిందచంద్రసుందరం
సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే || ౧ ||

 

పాపపాశమోచనం విరోచనేందులోచనం
ఫాలలోచనాదిదేవసన్నుతం మహోన్నతమ్ |
శేషతల్పశాయినం మనోరథప్రదాయినం
సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే || ౨ ||

 

సంచరస్సటాజటాభిరున్నమేఖమండలం
భైరవారవాటహాసవేరిదామిహ్రోదరమ్ |
దీనలోకసారరం ధరాభరం జటాధరం
సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే || ౩ ||

 

శాకినీపిశాచిఘోరఢాకినీభయంకరం
బ్రహ్మరాక్షసవ్యథాక్షయంకరం శివంకరమ్ |
దేవతాసుహృత్తమం దివాకరం సుధాకరం
సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే || ౪ ||

 

మత్స్య కూర్మ క్రోడ నారసింహ వామనాకృతిం
భార్గవం రఘూద్వహం ప్రలంభగర్పురాపహమ్ |
బుద్ధకల్కివిగ్రహం జగద్విరోధినిగ్రహం
సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే || ౫ ||

 

ధారుణీ వధూమణీ గృహీతపాదపల్లవం
నందగోష్ట్రవల్లవీసతీమనోజ్ఞవల్లభమ్ |
మాయినాం విశారదం భవాంభురాశిపారదం
సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే || ౬ ||

 

మోహతాపహారిణం గదారథాంగధారిణం
శ్రీమనోవిహారిణం విదేహజోర్నివారిణమ్ |
దానవేంద్రవైరిణం తపోధనేష్టకారిణం
సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే || ౭ ||

 

రామసత్కవిప్రణీతవేదదంష్ట్రకాశివం
దేవసారసంగ్రహం మహోగ్రపాతకాంతకమ్ |
జల్పితాం నిరంతరం సమస్తకామపూరకం
సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే || ౮ ||

 

[** జ్వాలాహోబిలమాలోలః క్రోడహాకారంకభార్గవం
యోగానందః ఛత్రవటః పాతు మాం నవమూర్తయే || **]

 

ఇతి శ్రీ నృసింహ స్తోత్రమ్ ||

 

ఇప్పుడు శ్రీ నృసింహాష్టకం పఠించండి

 

మరిన్ని శ్రీ నృసింహ స్తోత్రాలు చూడండి.

Narasimha Stotram

No Comments

Leave a comment

Love it? Please rate us

Your email address will not be published. Required fields are marked *