Gayatri Bhujanga Stotram – శ్రీ గాయత్రీ భుజంగ స్తోత్రం

Gayatri stotra, Stotram Nov 02, 2024

Gayatri Bhujanga Stotram in telugu

ఉషఃకాలగమ్యాముదాత్త స్వరూపాం
అకారప్రవిష్టాముదారాంగభూషామ్ |
అజేశాది వంద్యామజార్చాంగభాజాం
అనౌపమ్యరూపాం భజామ్యాది సంధ్యామ్ || ౧ ||

సదా హంసయానాం స్ఫురద్రత్నవస్త్రాం
వరాభీతి హస్తాం ఖగామ్నాయరూపామ్ |
స్ఫురత్స్వాధికామక్షమాలాం చ కుంభం
దధనామహం భావయే పూర్వసంధ్యామ్ || ౨ ||

ప్రవాళ ప్రకృష్టాంగ భూషోజ్జ్వలంతీం
కిరీటోల్లసద్రత్నరాజప్రభాతామ్ |
విశాలోరు భాసాం కుచాశ్లేషహారాం
భజే బాలికాం బ్రహ్మవిద్యాం వినోదామ్ || ౩ ||

స్ఫురచ్చంద్ర కాంతాం శరచ్చంద్రవక్త్రాం
మహాచంద్రకాంతాద్రి పీనస్తనాఢ్యామ్ |
త్రిశూలాక్ష హస్తాం త్రినేత్రస్య పత్నీం
వృషారూఢపాదాం భజే మధ్యసంధ్యామ్ || ౪ ||

షడాధారరూపాం షడాధారగమ్యాం
షడధ్వాతిశుద్ధాం యజుర్వేదరూపామ్ |
హిమాద్రేస్సుతాం కుంద దంతావభాసాం
మహేశార్ధదేహాం భజే మధ్యసంధ్యామ్ || ౫ ||

సుషుమ్నాంతరస్థాం సుధాసేవ్యమానాం
ఉకారాంతరస్థాం ద్వితీయస్వరూపామ్ |
సహస్రాంతరస్థాం ప్రభాసత్రినేత్రాం
సదా యౌవనాఢ్యాం భజే మధ్యసంధ్యామ్ || ౬ ||

సదాసామగానాం ప్రియాం శ్యామలాంగీం
అకారాంతరస్థాం కరోల్లాసిచక్రామ్ |
గదాపద్మహస్తాం ధ్వనత్పాంచజన్యాం
ఖగేశోపవిష్టాం భజేమాస్తసంధ్యామ్ || ౭ ||

ప్రగల్భస్వరూపాం స్ఫురత్కంకణాఢ్యాం
అహం లంబమాన స్తనప్రాంతహారమ్ |
మహానీలరత్న ప్రభాకుండలాభ్యాం
స్ఫురత్స్మేరవక్త్రాం భజే తుర్యసంధ్యామ్ || ౮ ||

సదాతత్త్వమస్యాది వాక్యైకగమ్యాం
అహం మోక్షమార్గైక పాథేయరూపామ్ |
మహాసిద్ధవిద్యాధరైస్సేవ్యమానాం
భజేహం భవోత్తారణీం తుర్యసంధ్యామ్ || ౯ ||

హృదంభోజమధ్యే పరమ్నాయమీడే
సుఖాసీన సద్రాజహంసాం మనోజ్ఞామ్ |
సదా హేమభాసాం త్రయీవిద్యమధ్యాం
భజామ స్తువామో వదామ స్మరామః || ౧౦ ||

సదా తత్పదైస్తూయమానాం సవిత్రీం
వరేణ్యాం మహాభర్గరూపాం త్రినేత్రామ్ |
సదా దేవదేవాది దేవస్యపత్నీం
అహం ధీమహీత్యాది పాదైక జుష్టామ్ || ౧౧ ||

అనాథం దరిద్రం దురాచారయుక్తం
శఠం స్థూలబుద్ధిం పరం ధర్మహీనమ్ |
త్రిసంధ్యాం జపధ్యానహీనం మహేశీం
పరం చింతయామి ప్రసీద త్వమేవ || ౧౨ ||

ఇతీదం భుజంగం పఠేద్యస్తు భక్త్యా
సమాధాయ చిత్తే సదా శ్రీ భవానీమ్ |
త్రిసంధ్యస్వరూపాం త్రిలోకైక వంద్యాం
స ముక్తో భవేత్సర్వపాపై రజస్రమ్ || ౧౩ ||

మరిన్ని శ్రీ గాయత్రీ స్తోత్రములు చూడండి.

Gayatri Bhujanga Stotram in Telugu

No Comments

Leave a comment

Love it? Please rate us

Your email address will not be published. Required fields are marked *