Ashtamurti Ashtakam – అష్టమూర్త్యష్టకమ్-lyricsin Telugu

Shiva stotram, Stotram Nov 02, 2024

తుష్టావాష్టతనుం హృష్టః ప్రఫుల్లనయనాంచలః |
మౌళావంజలిమాధాయ వదన్ జయ జయేతి చ || ౧ ||

భార్గవ ఉవాచ –
త్వం భాభిరాభిరభిభూయ తమస్సమస్త-
మస్తంనయస్యభిమతం చ నిశాచరాణామ్ |
దేదీప్యసే దినమణే గగనేహితాయ
లోకత్రయస్య జగదీశ్వర తన్నమస్తే || ౨ ||

లోకేతివేలమతివేల మహామహోభి-
ర్నిర్మాసి కౌముద ముదం చ సముత్సముద్రమ్ |
విద్రావితాఖిల తమాస్సుతమోహిమాంశో
పీయూషపూర పరిపూరిత తన్నమస్తే || ౩ ||

త్వం పావనేపథి-సదాగతిరప్యుపాస్యః
కస్త్వాం వినా భువన జీవన జీవతీహ |
స్తబ్ధప్రభంజన వివర్ధిత సర్వజంతో
సంతోషితాహికుల సర్వగతన్నమస్తే || ౪ ||

విశ్వైక పావకనతావక పావకైక
శక్తే ఋతే మృతబతామృతదివ్యకార్యమ్ |
ప్రాణిత్యదో జగదహో జగదంతరాత్మన్
తత్పావక ప్రతిపదం శమదం నమస్తే || ౫ ||

పానీయరూప పరమేశ జగత్పవిత్ర
చిత్రం విచిత్ర సుచరిత్ర కరోషినూనమ్ |
విశ్వం పవిత్రమమలం కిల విశ్వనాథ
పానావగాహనత ఏతదతో నతోఽస్మి || ౬ ||

ఆకాశరూప బహిరంతరితావకాశ
దానాద్విక స్వర మహేశ్వర విశ్వమేతత్ |
త్వత్తస్సదా సదయ సంశ్వసితి స్వభావా-
త్సంకోచమేతి భవతోస్మి నతస్తతస్త్వామ్ || ౭ ||

విశ్వంభరాత్మక బిభర్తి విభోత్రవిశ్వం
కో విశ్వనాథ భవతోన్యతమస్తమోఽరే |
తత్త్వాం వినా నశమినాహి ఫణాహి భూష-
స్తవ్యోపరః పరతర ప్రణతస్తతస్త్వామ్ || ౮ ||

ఆత్మస్వరూప తవరూప పరంపరాభి-
రాభిస్తతం హర చరాచరరూపమేతత్ |
సర్వాంతరాత్మనిలయ ప్రతిరూపరూప
నిత్యం నతోఽస్మి పరమాత్మతనోష్టమూర్తే || ౯ ||

ఇత్యష్టమూర్తిభిరిమాభిరుమాభినంద్య-
వంద్యాతివంద్య తవ విశ్వజనీనమూర్తే |
ఏతత్తతం నువితతం ప్రణత ప్రణీత
సర్వార్థ సార్థ పరమార్థ తనో నతోఽస్మి || ౧౦ ||

అష్టమూర్త్యష్టకేనేష్టం పరిష్టుత్యేతి భార్గవః |
భర్గం భూమిమిళన్మౌళిః ప్రణమామ పునః పునః || ౧౧ ||

ఇతి శుక్రాచార్యకృతం అష్టమూర్త్యష్టకమ్ |

మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.

No Comments

Leave a comment

Love it? Please rate us

Your email address will not be published. Required fields are marked *