Ashtalakshmi Ashtottara Shatanamavali – శ్రీ అష్టలక్ష్మీ అష్టోత్తర శతనామావళిః

Lakshmi stotra, Stotram Nov 02, 2024

(ఈ అష్టోత్తరములు కూడా ఉన్నయి – 1. శ్రీ ఆదిలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః , 2. శ్రీ ధాన్యలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః , 3. శ్రీ ధైర్యలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః , 4. శ్రీ గజలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః , 5. శ్రీ సంతానలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః , 6. శ్రీ విజయలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః , 7. శ్రీ విద్యాలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః , 8. శ్రీ ఐశ్వర్యలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః)

శ్రీ అష్టలక్ష్మీ అష్టోత్తర శతనామావళిః

ఓం శ్రీమాత్రే నమః |
ఓం శ్రీమహారాజ్ఞై నమః |
ఓం శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః |
ఓం శ్రీమన్నారాయణప్రీతాయై నమః |
ఓం స్నిగ్ధాయై నమః |
ఓం శ్రీమత్యై నమః |
ఓం శ్రీపతిప్రియాయై నమః |
ఓం క్షీరసాగరసంభూతాయై నమః |
ఓం నారాయణహృదయాలయాయై నమః | ౯

ఓం ఐరావణాదిసపూజ్యాయై నమః |
ఓం దిగ్గజావాం సహోదర్యై నమః |
ఓం ఉచ్ఛైశ్రవస్సహోద్భూతాయై నమః |
ఓం హస్తినాదప్రబోధిన్యై నమః |
ఓం సామ్రాజ్యదాయిన్యై నమః |
ఓం దేవ్యై నమః |
ఓం గజలక్ష్మీస్వరూపిణ్యై నమః |
ఓం సువర్ణాదిప్రదాత్ర్యై నమః |
ఓం సువర్ణాదిస్వరూపిణ్యై నమః | ౧౮

ఓం ధనలక్ష్మై నమః |
ఓం మహోదారాయై నమః |
ఓం ప్రభూతైశ్వర్యదాయిన్యై నమః |
ఓం నవధాన్యస్వరూపాయై నమః |
ఓం లతాపాదపరూపిణ్యై నమః |
ఓం మూలికాదిమహారూపాయై నమః |
ఓం ధాన్యలక్ష్మీ మహాభిదాయై నమః |
ఓం పశుసంపత్‍స్వరూపాయై నమః |
ఓం ధనధాన్యవివర్ధిన్యై నమః | ౨౭

ఓం మాత్సర్యనాశిన్యై నమః |
ఓం క్రోధభీతివినాశిన్యై నమః |
ఓం భేదబుద్ధిహరాయై నమః |
ఓం సౌమ్యాయై నమః |
ఓం వినయాదికవర్ధిన్యై నమః |
ఓం వినయాదిప్రదాయై నమః |
ఓం ధీరాయై నమః |
ఓం వినీతార్చానుతోషిణ్యై నమః |
ఓం ధైర్యప్రదాయై నమః | ౩౬

ఓం ధైర్యలక్ష్మ్యై నమః |
ఓం ధీరత్వగుణవర్ధిన్యై నమః |
ఓం పుత్రపౌత్రప్రదాయై నమః |
ఓం స్నిగ్ధాయై నమః |
ఓం భృత్యాదికవివర్ధిన్యై నమః |
ఓం దాంపత్యదాయిన్యై నమః |
ఓం పూర్ణాయై నమః |
ఓం పతిపత్నీసుతాకృత్యై నమః |
ఓం బహుబాంధవ్యదాయిన్యై నమః | ౪౫

ఓం సంతానలక్ష్మీరూపాయై నమః |
ఓం మనోవికాసదాత్ర్యై నమః |
ఓం బుద్ధేరైకాగ్ర్యదాయిన్యై నమః |
ఓం విద్యాకౌశలసంధాత్ర్యై నమః |
ఓం నానావిజ్ఞానవర్ధిన్యై నమః |
ఓం బుద్ధిశుధ్ధిప్రదాత్ర్యై నమః |
ఓం మహాదేవ్యై నమః |
ఓం సర్వసంపూజ్యతాదాత్ర్యై నమః |
ఓం విద్యామంగళదాయిన్యై నమః | ౫౪

ఓం భోగవిద్యాప్రదాత్ర్యై నమః |
ఓం యోగవిద్యాప్రదాయిన్యై నమః |
ఓం బహిరంతస్సమారాధ్యాయై నమః |
ఓం జ్ఞానవిద్యాసుదాయిన్యై నమః |
ఓం విద్యాలక్ష్మై నమః |
ఓం విద్యాగౌరవదాయిన్యై నమః |
ఓం విద్యానామాకృత్యై శుభాయై నమః |
ఓం సౌభాగ్యభాగ్యదాయై నమః |
ఓం భాగ్యభోగవిధాయిన్యై నమః | ౬౩

ఓం ప్రసన్నాయై నమః |
ఓం పరమాయై నమః |
ఓం ఆరాధ్యాయై నమః |
ఓం సౌశీల్యగుణవర్ధిన్యై నమః |
ఓం వరసంతానప్రదాయై నమః |
ఓం పుణ్యాయై నమః |
ఓం సంతానవరదాయిన్యై నమః |
ఓం జగత్కుటుంబిన్యై నమః |
ఓం ఆదిలక్ష్మ్యై నమః | ౭౨

ఓం వరసౌభాగ్యదాయిన్యై నమః |
ఓం వరలక్ష్మ్యై నమః |
ఓం భక్తరక్షణతత్పరాయై నమః |
ఓం సర్వశక్తిస్వరూపాయై నమః |
ఓం సర్వసిద్ధిప్రాదాయిన్యై నమః |
ఓం సర్వేశ్వర్యై నమః |
ఓం సర్వపూజ్యాయై నమః |
ఓం సర్వలోకప్రపూజితాయై నమః |
ఓం దాక్షిణ్యపరవశాయై నమః | ౮౧

ఓం లక్ష్మ్యై నమః |
ఓం కృపాపూర్ణాయై నమః |
ఓం దయానిధయే నమః |
ఓం సర్వలోకసమర్చ్యాయై నమః |
ఓం సర్వలోకేశ్వరేశ్వర్యై నమః |
ఓం సర్వౌన్నత్యప్రదాయై నమః |
ఓం శ్రియే నమః |
ఓం సర్వత్రవిజయంకర్యై నమః |
ఓం సర్వశ్రియై నమః | ౯౦

ఓం విజయలక్ష్మ్యై నమః |
ఓం శుభావహాయై నమః |
ఓం సర్వలక్ష్మ్యై నమః |
ఓం అష్టలక్ష్మీస్వరూపాయై నమః |
ఓం సర్వదిక్పాలపూజితాయై నమః |
ఓం దారిద్ర్యదుఃఖహంత్ర్యై నమః |
ఓం సమృద్ధ్యైసంపదాం నమః |
ఓం అష్టలక్ష్మీసమాహారాయై నమః |
ఓం భక్తానుగ్రహకారిణ్యై నమః | ౯౯

ఓం పద్మాలయాయై నమః |
ఓం పాదపద్మాయై నమః |
ఓం కరపద్మాయై నమః |
ఓం ముఖాంబుజాయై నమః |
ఓం పద్మేక్షణాయై నమః |
ఓం పద్మగంధాయై నమః |
ఓం పద్మనాభహృదీశ్వర్యై నమః |
ఓం పద్మాసనస్యజనన్యై నమః |
ఓం హృదంబుజవికాసన్యై నమః | ౧౦౮

మరిన్ని శ్రీ లక్ష్మీ స్తోత్రాలు చూడండి. మరిన్ని అష్టోత్తరాలు చూడండి.

No Comments

Leave a comment

Love it? Please rate us

Your email address will not be published. Required fields are marked *