Mahanyasam 19 – Samrajya Pattabhisheka – సామ్రాజ్యపట్టాఽభిషేకః

Mahanyasam, Stotram Nov 02, 2024

[ad_1]

అర్యమణం బృహస్పతిమిన్ద్రం దానాయ చోదయ | వాచం విష్ణుగ్ం సరస్వతీగ్ం
సవితారం చ వాజినం | సోమగ్ం రాజానం వరుణమగ్నిమన్వారభామహే |
ఆదిత్యాన్ విష్ణుగ్ం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిమ్ | దేవస్య త్వా
సవితుః ప్రసవేఽశ్వినోర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాగ్ం సరస్వత్యై
వాచోయన్తుర్యన్త్రేణాగ్నేస్త్వా సామ్రాజ్యేనాభిషిఞ్చామీన్ద్రస్యత్వా
సామ్రాజ్యేనాభిషిఞ్చామి బృహస్పతేస్త్వా సామ్రాజ్యేనాభిషిఞ్చామి ||

దేవాస్త్వేన్ద్రజ్యేష్ఠా వరుణరాజానోఽధస్తాచ్చో పరిష్టాచ్చపాన్తు న వా
ఏతేన పూతో న మేధ్యో న ప్రోక్షితోయదేనమతః ప్రాచీనం ప్రోక్షతి
యత్సఞ్చితమాజ్యేన ప్రోక్షతి తేన పూతస్తేన మేధ్యస్తేన ప్రోక్షితః ||

వసవస్త్వా పురస్తాదభిషిఞ్చన్తు గాయత్త్రేణ ఛన్దసా | రుద్రాస్త్వా దక్షిణతోఽభిషిఞ్చన్తు త్రైష్టుభేన ఛన్దసా| ఆదిత్యాస్త్వా పశ్చాదభిషిఞ్చన్తు జాగతేన ఛన్దసా | విశ్వేత్వా దేవా ఉత్తరతోఽభిషిఞ్చన్త్వానుష్టుభేన ఛన్దసా |
బృహస్పతిస్త్వోపరిష్టాదభిషిఞ్చతు పాఙ్క్తేన ఛన్దసా ||

ఇమాగ్ం రుద్రాయ స్థిరధన్వనే గిరః | క్షిప్రేషవే దేవాయ స్వధామ్నే || అషాఢాయ సహమానాయ మీఢుషే | తిగ్మాయుధాయ భరతాశృణోతన |
త్వాదత్తేభీరుద్ర శన్తమేభిః | శతగ్ం హి మా అశీయ భేషజేభిః | వ్యస్మద్ద్వేషో వితరంవ్యగ్ంహః | వ్యమీవాగ్ంశ్చాతయస్వా విషూచీః ||

అర్‍హన్బిభర్‍షి సాయకానిధన్వ | అర్‍హన్నిష్కం యజతం విశ్వరూపమ్ |
అర్‍హన్నిదన్దయసే విశ్వమబ్భువమ్ | న వా ఓజీయో రుద్ర త్వదస్తి ||

మా నస్తోకే తనయే మా న ఆయుషి మా నో గోషు మా నో అశ్వేషు రీరిషః |
వీరాన్మానో రుద్ర భామితో వధీర్‍హవిష్మన్తో నమసా విధేమ తే ||

ఆ తే పితర్మరుతాగ్ం సుమ్నమేతు | మా నస్సూర్యస్య సన్దృశో యుయోథాః | అభి
నో వీరో అర్వతి క్షమేత | ప్రజాయేమహి రుద్ర ప్రజాభిః | ఏవా బభ్రో వృషభ
చేకితాన | యథా దేవ న హృణీషే న హగ్ంసి | హావనశ్రూర్నోరుద్రేహ బోధి
| బృహద్వదేమ విదథే సువీరాః ||

పరిణో రుద్రస్య హేతిర్వృణక్తు పరిత్వేషస్య దుర్మతిరఘాయోః | అవ
స్థిరా మఘవద్భ్యస్తనుష్వ మీఢ్వస్తోకాయ తనయాయ మృడయ ||

స్తుహి శ్రుతం గర్తసదం యువానం మృగం న భీమముపహత్నుముగ్రమ్ |
మృడా జరిత్రే రుద్ర స్తవానో అన్యం తే అస్మన్నివపన్తు సేనాః ||

మీఢుష్టమ శివతమ శివో నస్సుమనా భవ | పరమే వృక్ష
ఆయుధన్నిధాయ కృత్తిం వసాన ఆచర పినాకం బిభ్రదాగహి ||

అర్‍హన్బిభర్షి సాయకాని ధన్వ | అర్‍హన్నిష్కం యజతం విశ్వరూపమ్ |
అర్‍హన్నిదం దయసే విశ్వమబ్భువమ్ | న వా ఓజీయో రుద్రత్వదస్తి ||

త్వమగ్నే రుద్రో అసురో మహో దివస్త్వగ్ం శర్ధో మారుతం పృక్ష ఈశిషే |
త్వం వాతైరరుణైర్యాసి శఙ్గయస్త్వం పూషా విధతః పాసి నుత్మనా |
ఆవో రాజానమధ్వరస్య రుద్రగ్ం హోతారగ్ం సత్యయజగ్ం రోదస్యోః | అగ్నిం
పురాతనయిత్నోరచిత్తాద్ధిరణ్యరూపమవసే కృణుధ్వమ్ ||

ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ||

Mahanyasam 20 – Puja – పూజ >>

సంపూర్ణ మహాన్యాస సూచిక చూడండి.

[ad_2]

No Comments

Leave a comment

Love it? Please rate us

Your email address will not be published. Required fields are marked *