Sri Lalitha Panchavimsati Nama Stotram – శ్రీ లలితా పంచవింశతినామ స్తోత్రం in Telugu

Lalitha stotram, Stotram Nov 02, 2024

అగస్త్య ఉవాచ |
వీజివక్త్ర మహాబుద్ధే పంచవింశతినామభిః |
లలితాపరమేశాన్యా దేహి కర్ణరసాయనమ్ || ౧

హయగ్రీవ ఉవాచ |
సింహాసనా శ్రీలలితా మహారాజ్ఞీ పరాంకుశా |
చాపినీ త్రిపురా చైవ మహాత్రిపురసుందరీ || ౪

సుందరీ చక్రనాథా చ సామ్రాజీ చక్రిణీ తథా |
చక్రేశ్వరీ మహాదేవీ కామేశీ పరమేశ్వరీ || ౫

కామరాజప్రియా కామకోటిగా చక్రవర్తినీ |
మహావిద్యా శివానంగవల్లభా సర్వపాటలా || ౬

కులనాథామ్నాయనాథా సర్వామ్నాయనివాసినీ |
శృంగారనాయికా చేతి పంచవింశతినామభిః || ౭

స్తువంతి యే మహాభాగాం లలితాం పరమేశ్వరీమ్ |
తే ప్రాప్నువంతి సౌభాగ్యమష్టౌ సిద్ధిర్మహద్యశః || ౮

ఇతి శ్రీబ్రహ్మాండపురాణే లలితోపాఖ్యానే శ్రీలలితా పంచవింశతినామ స్తోత్రమ్ |

మరిన్ని శ్రీ లలితా స్తోత్రాలు  చూడండి.

No Comments

Leave a comment

Love it? Please rate us

Your email address will not be published. Required fields are marked *