Sri Amba Pancharatna Stotram – శ్రీ అంబా పంచరత్న స్తోత్రం

Devi stotra, Stotram, venkateswara stotra Nov 02, 2024

Sri Amba Pancharatna Stotram

అంబాశంబరవైరితాతభగినీ శ్రీచంద్రబింబాననా
బింబోష్ఠీ స్మితభాషిణీ శుభకరీ కాదంబవాట్యాశ్రితా |
హ్రీంకారాక్షరమంత్రమధ్యసుభగా శ్రోణీనితంబాంకితా
మామంబాపురవాసినీ భగవతీ హేరంబమాతావతు || ౧ ||

 

కల్యాణీ కమనీయసుందరవపుః కాత్యాయనీ కాలికా
కాలా శ్యామలమేచకద్యుతిమతీ కాదిత్రిపంచాక్షరీ |
కామాక్షీ కరుణానిధిః కలిమలారణ్యాతిదావానలా
మామంబాపురవాసినీ భగవతీ హేరంబమాతావతు || ౨ ||

 

యా సా శుంభనిశుంభదైత్యశమనీ యా రక్తబీజాశనీ
యా శ్రీ విష్ణుసరోజనేత్రభవనా యా బ్రహ్మవిద్యాఽఽసనీ |
యా దేవీ మధుకైటభాసురరిపుర్యా మాహిషధ్వంసినీ
మామంబాపురవాసినీ భగవతీ హేరంబమాతావతు || ౪ ||

 

యా సా శుంభనిశుంభదైత్యశమనీ యా రక్తబీజాశనీ
యా శ్రీ విష్ణుసరోజనేత్రభవనా యా బ్రహ్మవిద్యాఽఽసనీ |
యా దేవీ మధుకైటభాసురరిపుర్యా మాహిషధ్వంసినీ
మామంబాపురవాసినీ భగవతీ హేరంబమాతావతు || ౪ ||

 

శ్రీవిద్యా పరదేవతాఽఽదిజననీ దుర్గా జయాచండికా
బాలా శ్రీత్రిపురేశ్వరీ శివసతీ శ్రీరాజరాజేశ్వరీ |
శ్రీరాజ్ఞీ శివదూతికా శ్రుతినుతా శృంగారచూడామణిః
మామంబాపురవాసినీ భగవతీ హేరంబమాతావతు || ౫ ||

 

అంబాపంచకమద్భుతం పఠతి చేద్యో వా ప్రభాతేఽనిశం
దివ్యైశ్వర్యశతాయురుత్తమమతిం విద్యాం శ్రియం శాశ్వతమ్ |
లబ్ధ్వా భూమితలే స్వధర్మనిరతాం శ్రీసుందరీం భామినీం
అంతే స్వర్గఫలం లభేత్స విబుధైః సంస్తూయమానో నరః || ౬ ||

 

ఇతి శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ అంబా పంచరత్నస్తోత్రమ్ |

Sri Amba Pancharatna Stotram

No Comments

Leave a comment

Love it? Please rate us

Your email address will not be published. Required fields are marked *