Tag

venkateswara

Sri Venkatesha Karavalamba Stotram

శ్రీ వేంకటేశ కరావలంబ స్తోత్రమ్ Sri Venkatesha Karavalamba Stotram in telugu శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నళినాయతాక్ష | లీలాకటాక్షపరిరక్షితసర్వలోక శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || ౧ ||   బ్రహ్మాదివందితపదాంబుజ శంఖపాణే శ్రీమత్సుదర్శనసుశోభితదివ్యహస్త | కారుణ్యసాగర శరణ్య సుపుణ్యమూర్తే శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || ౨ ||   వేదాంతవేద్య భవసాగర కర్ణధార శ్రీపద్మనాభ కమలార్చితపాదపద్మ | లోకైకపావన పరాత్పర పాపహారిన్ శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || ౩ ||   లక్ష్మీపతే నిగమలక్ష్య…

Sri Venkatesha Tunakam – శ్రీ వేంకటేశ తూణకం

వజ్రశంఖబాణచాపచిహ్నితాంఘ్రిపంకజం నర్తితాయుతారుణాగ్ర్యనిస్సరత్ప్రభాకులమ్ | వజ్రపాణిముఖ్యలేఖవందితం పరాత్పరం సజ్జనార్చితం వృషాద్రిసార్వభౌమమాశ్రయే || ౧ || పంచబాణమోహనం విరించిజన్మకారణం కాంచనాంబరోజ్జ్వలం సచంచలాంబుదప్రభమ్ | చంచరీకసంచయాభచంచలాలకావృతం కించిదుద్ధతభ్రువం చ వంచకం హరిం భజే || ౨ || మంగళాధిదైవతం భుజంగమాంగశాయినం సంగరారిభంగశౌండమంగదాధికోజ్జ్వలమ్ | అంగసంగిదేహినామభంగురార్థదాయినం తుంగశేషశైలభవ్యశృంగసంగినం భజే || ౩ || కంబుకంఠమంబుజాతడంబరాంబకద్వయం శంబరారితాతమేనమంబురాశితల్పగమ్ | బంభరార్భకాలిభవ్యలంబమానమౌలికం శంఖకుందదంతవంతముత్తమం భజామహే || ౪ || పంకజాసనార్చతం శశాంకశోభితాననం కంకణాదిదివ్యభూషణాంకితం వరప్రదమ్ | కుంకుమాంకితోరసం సశంఖచక్రనందకం వేంకటేశమిందిరాపదాంకితం భజామహే || ౫ || ఇతి శ్రీ వేంకటేశ తూణకమ్ |…