Tag

venkatanatha

Ujjvala Venkatanatha Stotram – ఉజ్జ్వలవేంకటనాథ స్తోత్రం

Ujjvala Venkatanatha Stotram రంగే తుంగే కవేరాచలజకనకనద్యంతరంగే భుజంగే శేషే శేషే విచిన్వన్ జగదవననయం భాత్యశేషేఽపి దోషే | నిద్రాముద్రాం దధానో నిఖిలజనగుణధ్యానసాంద్రామతంద్రాం చింతాం యాం తాం వృషాద్రౌ విరచయసి రమాకాంత కాంతాం శుభాంతామ్ || ౧ ||   తాం చింతాం రంగక్లుప్తాం వృషగిరిశిఖరే సార్థయన్ రంగనాథ శ్రీవత్సం వా విభూషాం వ్రణకిణమహిరాట్సూరిక్లుప్తాపరాధమ్ | ధృత్వా వాత్సల్యమత్యుజ్జ్వలయితుమవనే సత్క్రతౌ బద్ధదీక్షో బధ్నన్స్వీయాంఘ్రియూపే నిఖిలనరపశూన్ గౌణరజ్జ్వాఽసి యజ్వా || ౨ ||   జ్వాలారావప్రనష్టాసురనివహమహాశ్రీరథాంగాబ్జహస్తం శ్రీరంగే చింతితార్థాన్నిజజనవిషయే యోక్తుకామం తదర్హాన్ | ద్రష్టుం దృష్ట్యా…