ముందుగా పూర్వాంగం, పసుపు గణపతి పూజ చేయవలెను. పూర్వాంగం చూ. శ్రీ మహాగణపతి లఘు పూజ చూ. పునః సంకల్పం | పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ, అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య ఫలావాప్త్యర్థం శ్రీ వరలక్ష్మీ దేవతాముద్దిశ్య శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం కల్పోక్త విధానేన యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే || ధ్యానం | పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే | నారాయణప్రియే దేవీ…