Tag

upachara

Sri Devi Chatushasti Upachara Puja Stotram

Devi stotra, Stotram Nov 02, 2024

Sri Devi Chatushasti Upachara Puja Stotram శ్రీ దేవీచతుఃషష్ట్యుపచారపూజాస్తోత్రమ్   ఉషసి మాగధమంగలగాయనైర్ఝటితి జాగృహి జాగృహి జాగృహి | అతికృపార్ద్రకటాక్షనిరీక్షణైర్జగదిదం జగదంబ సుఖీకురు || ౧ ||   కనకకలశశోభమానశీర్షం జలధరలంబి సముల్లసత్పతాకమ్ | భగవతి తవ సంనివాసహేతోర్మణిమయమందిరమేతదర్పయామి || ౩ ||   కనకకలశశోభమానశీర్షం జలధరలంబి సముల్లసత్పతాకమ్ | భగవతి తవ సంనివాసహేతోర్మణిమయమందిరమేతదర్పయామి || ౩ ||   తపనీయమయీ సుతూలికా కమనీయా మృదులోత్తరచ్ఛదా | నవరత్నవిభూషితా మయా శిబికేయం జగదంబ తేఽర్పితా || ౪ ||   కనకమయవితర్దిస్థాపితే తూలికాఢ్యే…

Sri Gayathri Pancha Upachara Puja – శ్రీ గాయత్రీ పంచోపచార పూజ

Gayatri stotra, Stotram Nov 02, 2024

(గమనిక: ముందుగా పూర్వాంగం, గణపతి పూజ చేయవలెను. తరువాత ఈ క్రింది పూజావిధానం చేయవలెను.) పూర్వాంగం చూ. || గణపతి పూజ చూ. || పునః సంకల్పం – పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీ గాయత్రీ దేవతా ప్రీత్యర్థం పంచోపచార సహిత శ్రీ గాయత్రీ మహామంత్ర జపం కరిష్యే || గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః | గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః || గాయత్రీ ఆవాహనం – ఓమిత్యేకాక్ష॑రం బ్ర॒హ్మ | అగ్నిర్దేవతా బ్రహ్మ॑…

Narasimha Shodasa Upachara Puja – శ్రీ లక్ష్మీనృసింహ షోడశోపచార పూజ

Lakshmi Narasimha Shodasa Upachara Puja (గమనిక: ముందుగా పూర్వాంగం, శ్రీ గణపతి పూజ (పసుపు గణపతి పూజ) చేయవలెను. తరువాత ఈ క్రింది పూజావిధానం చేయవలెను.) పునః సంకల్పం – పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీ లక్ష్మీనృసింహ స్వామినః అనుగ్రహప్రసాద సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనృసింహ స్వామినః ప్రీత్యర్థం పురుష సూక్త విధానేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే | ప్రాణప్రతిష్ఠ – ఓం అసు॑నీతే॒ పున॑ర॒స్మాసు॒ చక్షు॒: పున॑: ప్రా॒ణమి॒హ నో” ధేహి॒ భోగ”మ్ |…