Tag

tiruppavai

Tiruppavai – తిరుప్పావై

( శ్రీ గోదాదేవి అష్టోత్తరశతనామావళిః >> ) నీళా తుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరస్సిద్ధమధ్యాపయన్తీ | స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుఙ్క్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః || [** అన్న వయల్ పుదువై యాణ్డాళ్ అరంగర్కు పన్ను తిరుప్పావైప్ పల్ పదియమ్, ఇన్ని శైయాల్ పాడిక్కొడుత్తాళ్ నఱ్పామాలై పూమాలై శూడిక్కొడుత్తాళైచ్ చొల్ శూడిక్కొడుత్త శుడర్కొడియే తొల్‍పావై పాడియరుళవల్ల పల్వళైయాయ్, నాడి నీ వేంగడవఱ్కెన్నై విది యెన్‍ఱ విమ్మాఱ్ఱమ్ నాం కడవా వణ్ణమే…