Sri Tara Stotram ధ్యానం | ఓం ప్రత్యాలీఢపదార్చితాంఘ్రిశవహృద్ ఘోరాట్టహాసా పరా ఖడ్గేందీవరకర్త్రికర్పరభుజా హుంకార బీజోద్భవా | సర్వా నీలవిశాలపింగలజటాజూటైక నాగైర్యుతా జాడ్యన్యస్య కపాలకే త్రిజగతాం హంత్యుగ్రతారా స్వయం || శూన్యస్థామతితేజసాం చ దధతీం శూలాబ్జ ఖడ్గం గదాం ముక్తాహారసుబద్ధ రత్న రసనాం కర్పూర కుందోజ్వలామ్ | వందే విష్ణుసురేంద్రరుద్రనమితాం త్రైలోక్య రక్షాపరామ్ నీలాం తామహిభూషణాధివలయామత్యుగ్రతారాం భజే || స్తోత్రం | మాతర్నీలసరస్వతి ప్రణమతాం సౌభాగ్యసంపత్ప్రదే ప్రత్యాలీఢపదస్థితే శవహృది స్మేరాననాంభోరుహే | ఫుల్లేందీవరలోచనే త్రినయనే కర్త్రీకపాలోత్పలే ఖడ్గం చాదధతీ త్వమేవ శరణం…