నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజమ్ | నమః కామభస్మం నమశ్శాంతశీలం భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || ౧ || సదా తీర్థసిద్ధం సదా భక్తరక్షం సదా శైవపూజ్యం సదా శుభ్రభస్మమ్ | సదా ధ్యానయుక్తం సదా జ్ఞానతల్పం భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || ౨ || శ్మశానం శయానం మహాస్థానవాసం శరీరం గజానాం సదా చర్మవేష్టమ్ | పిశాచం నిశోచం పశూనాం ప్రతిష్ఠం భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || ౩ || ఫణీనాగకంఠే భుజంగాద్యనేకం గళే రుండమాలం మహావీర…