Tag

panchavimsati

Sri Lalitha Panchavimsati Nama Stotram – శ్రీ లలితా పంచవింశతినామ స్తోత్రం in Telugu

Lalitha stotram, Stotram Jun 20, 2023

అగస్త్య ఉవాచ | వీజివక్త్ర మహాబుద్ధే పంచవింశతినామభిః | లలితాపరమేశాన్యా దేహి కర్ణరసాయనమ్ || ౧ హయగ్రీవ ఉవాచ | సింహాసనా శ్రీలలితా మహారాజ్ఞీ పరాంకుశా | చాపినీ త్రిపురా చైవ మహాత్రిపురసుందరీ || ౪ సుందరీ చక్రనాథా చ సామ్రాజీ చక్రిణీ తథా | చక్రేశ్వరీ మహాదేవీ కామేశీ పరమేశ్వరీ || ౫ కామరాజప్రియా కామకోటిగా చక్రవర్తినీ | మహావిద్యా శివానంగవల్లభా సర్వపాటలా || ౬ కులనాథామ్నాయనాథా సర్వామ్నాయనివాసినీ | శృంగారనాయికా చేతి పంచవింశతినామభిః || ౭ స్తువంతి యే మహాభాగాం లలితాం…

Sri Budha Panchavimsati Nama stotram – శ్రీ బుధ పంచవింశతినామ స్తోత్రం in Telugu

Stotram, Surya stotra Jun 20, 2023

బుధో బుద్ధిమతాం శ్రేష్ఠః బుద్ధిదాతా ధనప్రదః | ప్రియంగుకలికాశ్యామః కంజనేత్రో మనోహరః || ౧ || గ్రహపమో రౌహిణేయః నక్షత్రేశో దయాకరః | విరుద్ధకార్యహంతా చ సౌమ్యో బుద్ధివివర్ధనః || ౨ || చంద్రాత్మజో విష్ణురూపీ జ్ఞానిజ్ఞో జ్ఞానినాయకః | గ్రహపీడాహరో దారపుత్రధాన్యపశుప్రదః || ౩ || లోకప్రియః సౌమ్యమూర్తిః గుణదో గుణివత్సలః | పంచవింశతినామాని బుధస్యైతాని యః పఠేత్ || ౪ || స్మృత్వా బుధం సదా తస్య పీడా సర్వా వినశ్యతి | తద్దినే వా పఠేద్యస్తు లభతే స మనోగతమ్…