(గమనిక: శ్రీ లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం (25 శ్లోకాలతో) మరొక వరుసక్రమంలో కూడా ఉన్నది చూడండి.) శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే భోగీంద్రభోగమణిరంజిత పుణ్యమూర్తే | యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || ౧ || బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి- సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత | లక్ష్మీలసత్కుచసరోరుహరాజహంస లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || ౨ || సంసారఘోరగహనే చరతో మురారే మారోగ్రభీకరమృగప్రవరార్దితస్య | ఆర్తస్య మత్సరనిదాఘనిపీడితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || ౩ || సంసారకూపమతిఘోరమగాధమూలం సంప్రాప్య దుఃఖశతసర్పసమాకులస్య | దీనస్య దేవ కృపయా…