Tag

namalu

Sri Govinda Namavali lyrics in Telugu

Sri Govinda Namavali lyrics in Telugu గోవిందా హరి గోవిందా | గోకులనందన గోవిందా |   శ్రీ శ్రీనివాసా గోవిందా | శ్రీ వేంకటేశా గోవిందా | భక్తవత్సలా గోవిందా | భాగవతప్రియ గోవిందా || ౧   నిత్యనిర్మలా గోవిందా | నీలమేఘశ్యామ గోవిందా | పురాణపురుషా గోవిందా | పుండరీకాక్ష గోవిందా || ౨   నందనందనా గోవిందా | నవనీతచోర గోవిందా | పశుపాలక శ్రీ గోవిందా | పాపవిమోచన గోవిందా || ౩   దుష్టసంహార…