శ్రీమదాత్మనే గుణైకసింధవే నమః శివాయ ధామలేశధూతకోకబంధవే నమః శివాయ | నామశోషితానమద్భవాంధవే నమః శివాయ పామరేతరప్రధానబంధవే నమః శివాయ || ౧ || కాలభీతవిప్రబాలపాల తే నమః శివాయ శూలభిన్నదుష్టదక్షఫాల తే నమః శివాయ | మూలకారణాయ కాలకాల తే నమః శివాయ పాలయాధునా దయాలవాల తే నమః శివాయ || ౨ || ఇష్టవస్తుముఖ్యదానహేతవే నమః శివాయ దుష్టదైత్యవంశధూమకేతవే నమః శివాయ | సృష్టిరక్షణాయ ధర్మసేతవే నమః శివాయ అష్టమూర్తయే వృషేంద్రకేతవే నమః శివాయ || ౩ || ఆపదద్రిభేదటంకహస్త తే నమః…