Tag

maheshwara

Uma Maheshwara Stotram – ఉమామహేశ్వర స్తోత్రం

Shiva stotram, Stotram Nov 02, 2024

నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యామ్ | నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యామ్ || ౧ || నమః శివాభ్యాం సరసోత్సవాభ్యాం నమస్కృతాభీష్టవరప్రదాభ్యామ్ | నారాయణేనార్చితపాదుకాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యామ్ || ౨ || నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం విరించివిష్ణ్వింద్రసుపూజితాభ్యామ్ | విభూతిపాటీరవిలేపనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యామ్ || ౩ || నమః శివాభ్యాం జగదీశ్వరాభ్యాం జగత్పతిభ్యాం జయవిగ్రహాభ్యామ్ | జంభారిముఖ్యైరభివందితాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యామ్ || ౪ || నమః శివాభ్యాం పరమౌషధాభ్యాం పంచాక్షరీపంజరరంజితాభ్యామ్ | ప్రపంచసృష్టిస్థితిసంహృతాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యామ్ || ౫…

Maheshwara pancharatna stotram – మహేశ్వర పంచరత్న స్తోత్రం

Shiva stotram, Stotram Nov 02, 2024

Maheshwara pancharatna stotram ప్రాతస్స్మరామి పరమేశ్వర వక్త్రపద్మం ఫాలాక్షి కీల పరిశోషిత పంచబాణమ్ భస్మ త్రిపుండ్ర రచితం ఫణికుండలాఢ్యం కుందేందు చందన సుధారస మందహాసమ్ || ౧ ||   ప్రాతర్భజామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగ శూల హరిణాః పినాకయుక్తాన్ గౌరీ కపోల కుచరంజిత పత్రరేఖాన్ సౌవర్ణ కంకణ మణిద్యుతి భాసమానామ్ || ౨ ||   ప్రాతర్నమామి పరమేశ్వర పాదపద్మం పద్మోద్భవామర మునీంద్ర మనోనివాసమ్ పద్మాక్షనేత్ర సరసీరుహ పూజనీయం పద్మాంకుశ ధ్వజ సరోరుహ లాంఛనాఢ్యమ్ || ౩ ||   ప్రాతస్స్మరామి పరమేశ్వర…