Tag

mahadeva

Mahadeva Stotram – శ్రీ మహాదేవ స్తోత్రం

Shiva stotram, Stotram Jun 20, 2023

Mahadeva Stotram జయ దేవ పరానంద జయ చిత్సత్యవిగ్రహ | జయ సంసారలోకఘ్న జయ పాపహర ప్రభో || ౧ || జయ పూర్ణమహాదేవ జయ దేవారిమర్దన | జయ కళ్యాణ దేవేశ జయ త్రిపురమర్దన || ౨ || జయాఽహంకారశత్రుఘ్న జయ మాయావిషాపహా | జయ వేదాంతసంవేద్య జయ వాచామగోచరా || ౩ || జయ రాగహర శ్రేష్ఠ జయ విద్వేషహరాగ్రజ | జయ సాంబ సదాచార జయ దేవసమాహిత || ౪ || జయ బ్రహ్మాదిభిః పూజ్య జయ విష్ణోః పరామృత…

Brahmadi Deva Krita Mahadeva Stuti – శ్రీ మహాదేవ స్తుతిః (బ్రహ్మాదిదేవ కృతమ్)

Shiva stotram, Stotram Jun 20, 2023

దేవా ఊచుః – నమో భవాయ శర్వాయ రుద్రాయ వరదాయ చ | పశూనాం పతయే నిత్యముగ్రాయ చ కపర్దినే || ౧ || మహాదేవాయ భీమాయ త్ర్యంబకాయ విశాంపతే | ఈశ్వరాయ భగఘ్నాయ నమస్త్వంధకఘాతినే || ౨ || నీలగ్రీవాయ భీమాయ వేధసాం పతయే నమః | కుమారశత్రువిఘ్నాయ కుమారజననాయ చ || ౩ || విలోహితాయ ధూమ్రాయ ధరాయ క్రథనాయ చ | నిత్యం నీలశిఖండాయ శూలినే దివ్యశాలినే || ౪ || ఉరగాయ సునేత్రాయ హిరణ్యవసురేతసే | అచింత్యాయాంబికాభర్త్రే సర్వదేవస్తుతాయ…