Tag

lingashtakam

Lingashtakam in telugu – లింగాష్టకం

Shiva stotram, Stotram Jun 20, 2023

Lingashtakam in telugu with Meaning లింగాష్టకం   బ్రహ్మమురారిసురార్చిత లింగం నిర్మలభాసితశోభిత లింగమ్ | జన్మజదుఃఖవినాశక లింగం తత్ప్రణమామి సదా శివ లింగమ్ || ౧ ||   అర్థం – ఏ లింగమును బ్రహ్మ, విష్ణు మొదలగు సురులు అర్చించుదురో, ఏ లింగము నిర్మలత్వమను శోభతో కూడి యున్నదో, ఏ లింగము జన్మమునకు ముడిపడియున్న దుఃఖములను నశింపజేయగలదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.   దేవమునిప్రవరార్చిత లింగం కామదహం కరుణాకర లింగమ్ | రావణదర్పవినాశన లింగం తత్ప్రణమామి సదా శివ లింగమ్…