Tag

jogulamba

Sri Jogulamba Ashtakam – శ్రీ జోగుళాంబాష్టకం

Devi stotra, Stotram Jun 20, 2023

Sri Jogulamba Ashtakam మహాయోగిపీఠస్థలే తుంగభద్రాతటే సూక్ష్మకాశ్యాం సదాసంవసంతీం | మహాయోగిబ్రహ్మేశవామాంకసంస్థాం శరచ్చంద్రబింబాం భజే జోగుళాంబాం || ౧ ||   జ్వలద్రత్నవైడూర్యముక్తా ప్రవాళ ప్రవీణ్యస్థగాంగేయకోటీరశోభాం | సుకాశ్మీరరేఖాప్రభాఖ్యాం స్వఫాలే శరచ్చంద్రబింబాం భజే జోగుళాంబాం || ౨ ||   ఘనశ్యామలాపాదసంలోక వేణీం మనశ్శంకరారామపీయూష వాణీం | శుకాశ్లిష్టసుశ్లాఘ్యపద్మాభపాణీం శరచ్చంద్రబింబాం భజే జోగుళాంబాం || ౪ ||   ఘనశ్యామలాపాదసంలోక వేణీం మనశ్శంకరారామపీయూష వాణీం | శుకాశ్లిష్టసుశ్లాఘ్యపద్మాభపాణీం శరచ్చంద్రబింబాం భజే జోగుళాంబాం || ౪ ||   సుధాపూర్ణ గాంగేయకుంభస్తనాఢ్యాం లసత్పీతకౌశేయవస్త్రాం స్వకట్యాం |…