Tag

halasyesha

Halasyesha Ashtakam – శ్రీ హాలాస్యేశాష్టకం

Shiva stotram, Stotram Jun 20, 2023

Halasyesha Ashtakam కుండోదర ఉవాచ | శైలాధీశసుతాసహాయ సకలామ్నాయాంతవేద్య ప్రభో శూలోగ్రాగ్రవిదారితాంధక సురారాతీంద్రవక్షస్థల | కాలాతీత కలావిలాస కుశల త్రాయేత తే సంతతం హాలాస్యేశ కృపాకటాక్షలహరీ మామాపదామాస్పదమ్ || ౧ || కోలాచ్ఛచ్ఛదరూపమాధవ సురజ్యైష్ఠ్యాతిదూరాంఘ్రిక నీలార్ధాంగ నివేశ నిర్జరధునీ భాస్వజ్జటామండల | కైలాసాచలవాస కార్ముకహర త్రాయేత తే సంతతం హాలాస్యేశ కృపాకటాక్షలహరీ మామాపదామాస్పదమ్ || ౨ || ఫాలాక్ష ప్రభవ ప్రభంజన సఖ ప్రోద్యత్స్ఫులింగచ్ఛటా- -తూలానంగక చారుసంహనన సన్మీనేక్షణావల్లభ | శైలాదిప్రముఖైర్గణైస్స్తుతగణ త్రాయేత తే సంతతం హాలాస్యేశ కృపాకటాక్షలహరీ మామాపదామాస్పదమ్ || ౩ ||…