Tag

dakshayani

Sri Dakshayani Stotram – శ్రీ దాక్షాయణీ స్తోత్రం

Devi stotra, Stotram Jun 19, 2023

Sri Dakshayani Stotram గంభీరావర్తనాభీ మృగమదతిలకా వామబింబాధరోష్టీ శ్రీకాంతాకాంచిదామ్నా పరివృత జఘనా కోకిలాలాపవాణి | కౌమారీ కంబుకంఠీ ప్రహసితవదనా ధూర్జటీప్రాణకాంతా రంభోరూ సింహమధ్యా హిమగిరితనయా శాంభవీ నః పునాతు || ౧ ||   దద్యాత్కల్మషహారిణీ శివతనూ పాశాంకుశాలంకృతా శర్వాణీ శశిసూర్యవహ్నినయనా కుందాగ్రదంతోజ్జ్వలా | కారుణ్యామృతపూర్ణవాగ్విలసితా మత్తేభకుంభస్తనీ లోలాక్షీ భవబంధమోక్షణకరీ స్వ శ్రేయసం సంతతమ్ || ౨ ||   సన్నద్ధాం వివిధాయుధైః పరివృతాం ప్రాంతే కుమారీగణై- ర్ధ్యాయేదీప్సితదాయినీం త్రిణయనాం సింహాధిరూఢాంసితాం | శంఖారీషుధనూంషి చారు దధతీం చిత్రాయుధాం తర్జనీం వామే శక్తిమణీం మహాఘమితరే…