Chidambareswara Stotram telugu కృపాసముద్రం సుముఖం త్రినేత్రం జటాధరం పార్వతీవామభాగమ్ | సదాశివం రుద్రమనంతరూపం చిదంబరేశం హృది భావయామి || ౧ || వాచామతీతం ఫణిభూషణాంగం గణేశతాతం ధనదస్య మిత్రమ్ | కందర్పనాశం కమలోత్పలాక్షం చిదంబరేశం హృది భావయామి || ౨ || రమేశవంద్యం రజతాద్రినాథం శ్రీవామదేవం భవదుఃఖనాశమ్ | రక్షాకరం రాక్షసపీడితానాం చిదంబరేశం హృది భావయామి || ౩ || దేవాదిదేవం జగదేకనాథం దేవేశవంద్యం శశిఖండచూడమ్ | గౌరీసమేతం కృతవిఘ్నదక్షం చిదంబరేశం హృది భావయామి || ౪ ||…