Tag

bhramaramba

Bhramaramba ashtakam – భ్రమరాంబాష్టకం

Devi stotra, Stotram Jun 19, 2023

Bhramaramba ashtakam చాంచల్యారుణలోచనాంచితకృపాచంద్రార్కచూడామణిం చారుస్మేరముఖాం చరాచరజగత్సంరక్షణీం తత్పదామ్ చంచచ్చంపకనాసికాగ్రవిలసన్ముక్తామణీరంజితాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || ౧ ||   కస్తూరీతిలకాంచితేందువిలసత్ప్రోద్భాసిఫాలస్థలీం కర్పూరద్రవమిశ్రచూర్ణఖదిరామోదోల్లసద్వీటికామ్ లోలాపాంగతరంగితైరధికృపాసారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || ౨ ||   రాజన్మత్తమరాలమందగమనాం రాజీవపత్రేక్షణాం రాజీవప్రభవాదిదేవమకుటైః రాజత్పదాంభోరుహామ్ రాజీవాయతమందమండితకుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || ౩ ||   షట్తారాం గణదీపికాం శివసతీం షడ్వైరివర్గాపహాం షట్చక్రాంతరసంస్థితాం వరసుధాం షడ్యోగినీవేష్టితామ్ షట్చక్రాంచితపాదుకాంచితపదాం షడ్భావగాం షోడశీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || ౪ ||   శ్రీనాథాదృతపాలితత్రిభువనాం శ్రీచక్రసంచారిణీం…