విక్రమపాండ్య ఉవాచ- కల్యాణాచలకోదండకాంతదోర్దండమండితమ్ | కబళీకృతసంసారం కలయేఽట్టాలసుందరమ్ || ౧ || కాలకూటప్రభాజాలకళంకీకృతకంధరమ్ | కలాధరం కలామౌళిం కలయేఽట్టాలసుందరమ్ || ౨ || కాలకాలం కళాతీతం కలావంతం చ నిష్కళమ్ | కమలాపతిసంస్తుత్యం కలయేఽట్టాలసుందరమ్ || ౩ || కాంతార్ధం కమనీయాంగం కరుణామృతసాగరమ్ | కలికల్మషదోషఘ్నం కలయేఽట్టాలసుందరమ్ || ౪ || కదంబకాననాధీశం కాంక్షితార్థసురద్రుమమ్ | కామశాసనమీశానం కలయేఽట్టాలసుందరమ్ || ౫ || సృష్టాని మాయయా యేన బ్రహ్మాండాని బహూని చ | రక్షితాని హతాన్యంతే కలయేఽట్టాలసుందరమ్ || ౬ || స్వభక్తజనసంతాపపాపాపద్భంగతత్పరమ్ |…